`త్రిబుల్ ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గ్లోబల్ ప్రశంసలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో జాతియ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో `ఎన్టీఆర్ 30` వంటి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కానీ […]
Tag: NTR
జపాన్ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా RRR సినిమాతో మంచి పేరు సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా జపాన్ లో కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వారి సంఖ్య ప్రస్తుతం మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని […]
ఎన్టీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన యువ హీరోయిన్..?
బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా, హీరోయిన్ల వర్ష బొల్లమ నటించిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లక్ష్మణ్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా నాగార్జున ,చిరంజీవి నటిస్తున్న సినిమాలకు పోటీగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా పైన ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు బడా చిత్రాల మధ్య ఈ చిన్న […]
టైం ఎలా చూడాలో నేర్పించడానికి 20 డాలర్లు తీసుకున్న ఎన్టీఆర్.. కారణం ..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో సరదాగా ఉంటే చాన్స్ దొరికినప్పుడల్లా ఇతరులను ఆటపట్టిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా స్వాతి ముత్యం హీరో బెల్లంకొండ గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ తనకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుందని.. నేను చిన్నప్పటి నుంచి […]
వివాహ సమయంలో జూ.ఎన్టీఆర్ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విదేశాలలో సైతం అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన కుటుంబానికి కూడా అండగా నిలుస్తున్నారు. ఇక వీరి తండ్రి హరికృష్ణ మరణించిన తర్వాత […]
ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా కాదా.. సౌత్ ఇండియాకే పరిమితమా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా పైన కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పలు రూమర్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో అటు హీరోయిన్ విషయంలో పలు రూమర్స్ వెలుబడుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే చిత్ర బృందం […]
అలాంటి సీన్స్ కోసం గొడవకు దిగిన ఎన్టీఆర్.. కట్ చేస్తే..!!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా జానపద, సాంఘిక, పౌరాణిక , చారిత్రక జానర్ లలో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన అన్నగారు ప్రేక్షకుల మది లో అలుపెరుగని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే సినిమాలలో ప్రేక్షకులు బాగా గుర్తుతెచ్చుకునే సినిమాలలో పాతాళభైరవి సినిమా కూడా […]
NTR ను కొంతకాలం పాటూ ఇంటికే పరిమితం చేసిన చిత్రం ఇదే..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది ప్రేక్షక, జనాదరణ పొందిన ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీ ఖ్యాతి ని సామాజిక, పౌరాణిక , చారిత్రక, జానపద వంటి ఎన్నో జానరులలో సినిమాలు తెరకెక్కించిన ఎన్టీఆర్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ రాజకీయంగా కూడా మరింతగా ఉన్నత స్థానానికి ఎదిగారని చెప్పవచ్చు. […]
బన్నీని అవమానించిన సత్యదేవ్… అంత మాట అనేశాడు ఎంట్రా బాబు..!?
`జ్యోతిలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్.. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల జీతం అందుకుంటున్న సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదులుకుని ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సత్యదేవ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` సినిమాలో విలన్ రోల్ చేశాడు. `లూసిఫర్` సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన రోల్ తెలుగులో […]