టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ యష్ లకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈ సినిమాను అనౌన్స్ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ […]
Tag: NTR
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ని హర్ట్ చేశాడా..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కలు మాస్టర్ గా మంచి పేరు పొందిన దర్శకుడు సుకుమార్.. ఆయన అసిస్టెంట్ గా పని చేసి దర్శకుడిగా మారిన బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెన తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్న మరో సినిమాను ప్రకటించలేకపోయాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయటం తన డ్రీమ్ అని చెప్పిన బుచ్చు […]
ఆ సినిమాని ఎన్టీఆర్ తో చేయాల్సింది.. వక్కంతం వంశీ..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక ఎన్టీఆర్ కెరీయర్ని నిలబెట్టిన టెంపర్ సినిమాకి కూడా రచయితగా కథను అందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు వక్కంతం వంశీ. తాజాగా ఆలితో సరదాగా షో తాజా ప్రోమో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇందులో వక్కంతం వంశీ కూడా గెస్ట్ గా రావడం జరిగింది. ఈ షోలో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా తెలియజేశారు. తన జీవితంలో ఒక రచయితగా […]
మొదటి తరం హీరోల నుండి నేటితరం హీరోలు.. మెమొరబుల్ పిక్ వైరల్..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒక్కరైనా దిగ్గజ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన మరణించడంతో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆయన మరణించడంతో ఆయన పార్దేవదేహం వద్దకు టాలీవుడ్ లోని అగ్ర తారలందరూ చేరుకుని మహేష్ బాబుకి ధైర్యం చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక […]
టాలీవుడ్ లో కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైన పని అది..!!
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించారు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలు అందుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఇక సౌత్ లో అన్ని భాషలు చుట్టేస్తూ తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం అన్నిటిని ఒకేసారి మాట్లాడగలడు ఎన్టీఆర్. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ జపనీస్, చైనీస్ బాషల్ని సైతం మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం […]
Exclusive: సినీ ఇండస్ట్రీ చేసుకున్న పాపం..మొదటి తరం నటులకు ఇక సెలవు..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు అందరూ కళామతల్లి బిడ్డలే. అయితే కళామ తల్లి తొలి బిడ్డలంటే మొదటి తరం స్టార్ హీరోలని చెప్పవచ్చు. అలాంటి మొదటి తరం స్టార్ హీరోలు ఇప్పుడు పూర్తిగా కళామతల్లిని విడిచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం మరణించడంతో తొలి తరం స్టార్ హీరోలు సినిమాపరిశ్రమను, వారి అభిమానులను శోక సంద్రంలో విడిచి వెళ్లిపోయారు. మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, […]
ఎన్టీఆర్ 31వ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం.. ఏం ట్వీస్ట్ ఇచ్చాడ్రా సామీ..!!
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తను తర్వాత చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. తన 30వ సినిమని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. తర్వాత కేజిఎఫ్ సినిమాలతో అదిరిపోయే హిట్టు కొట్టి పాన్ ఇండియా దర్శకుడుగా మంచి క్రేజీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. […]
ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారేనా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు మరచిపోలేని పాత్రలలో మెప్పించిన నటులలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ముఖ్యంగా మల్టీ స్టార్ ట్రెండు ని సెట్ చేశారు కృష్ణ. తనకు సోలో హీరోగా ఎంతటి క్రేజీ వచ్చినా సరే తను సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ,ఏఎన్నార్లతో కలిసి నటించారు. అంతేకాకుండా తనతో సమానంగా ఉన్న నటులలో శోభన్ బాబు, కృష్ణంరాజు తో కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు.ఇప్పటివరకు తెలుగులో 350 కు పైగా సినిమాలలో నటించారు […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గుడ్‌న్యూస్ వింటే ఎగిరి గంతేస్తారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. […]