బాలీవుడ్ స్ట్రైట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ లైన్‌అప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కేవలం తెలుగు హీరో గానే గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. పూర్తి లెవెల్ లో ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారకపోయినా.. దేవర మూవీ తో పాన్ ఇండియాలో సత్తా చాట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు తారక్. భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిట్ […]