NTR -30 లో సైఫ్ అలీ ఖాన్ పై క్లారిటీ ఇదే..!!

ప్రస్తుతం బాలీవుడ్ నటులంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ వైపే మక్కువ చూపుతున్నారు.. దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు నార్త్ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు..RRR తో ఆలియా భట్, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్ -K తో దీపికా పదుకొనే మొదటిసారిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టుతో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కేవలం కథానాయకులు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం […]

ఆ విషయంలో భార్య కోరిక తీర్చ‌లేని ఎన్టీఆర్ ఇప్ప‌ట‌కి బాధ‌ప‌డుతున్నాడా ?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఈయన కెరీర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్‌ను చాలా అవమానించారని ఇప్ప‌టికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌కీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్‌తో […]

ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆది షూటింగ్‌లో ఇంత ర‌చ్చ జ‌రిగిందా.. వినాయ‌క్ ఎందుకు గొడ‌వ ప‌డ్డాడు..!

తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యంగ్‌ హీరోలలో ఏ హీరోకి లేనివిధంగా ఏకంగా ఆరు వరస సూపర్ డూపర్ హీట్లుతో దూసుకుపోతున్నాడు. 2015లో వచ్చిన టెంపర్ సినిమాతో ప్రారంభమైన ఎన్టీఆర్ విజయప్రస్థానం త్రిబుల్ ఆర్ సినిమా వరకు కంటిన్యూగా దూసుకుపోతూ వస్తోంది. వరుసగా టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీరరాఘవ – త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్లు ఎన్టీఆర్ ఖాతాలో […]

ఎన్టీఆర్‌కు భారీ షాక్.. ఎన్టీఆర్ 30 నుంచి ఆ స్టార్ హీరో అవుట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని మరి కొరటాల శివాతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొరటాల, చిరంజీవి- రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ రావటంతో ఆ మూవీతో కొరటాల క్రేజ్ మొత్తం డామేజ్ అయింది. ఆ సినిమాతో వచ్చిన నెగటివ్ టాక్ నుంచి కోలుకోవడానికే ఐదారు నెలల సమయం పట్టింది. […]

ఆ రింగుల సెంటిమెంట్‌తోనే ఎన్టీఆర్ – కొర‌టాల బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడుతున్నారా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకు ఎంతో ఇష్టం. ఆయన సినిమాల రిజల్ట్‌కు అతీతంగా ఎన్టీఆర్‌ని ఎంతో ప్రేమిస్తుంటారు. వరుస విజయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో. అపజయాలు సమయంలో కూడా ఎన్టీఆర్‌కు అంతే అండగా నిలుస్తారు. టాపిక్‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయటంలో తారక్ అభిమానులు ముందు ఉంటారు. ఇక ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ కొత్త విషయాన్ని సోషల్ మీడియాలో […]

గోవాలో ఎన్టీఆర్… అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తున్నాడోచ్‌..!

త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అయినా ఎన్టీఆర్ సినిమా మొదలవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ రాలేదు.. రావట్లేదు అంటూ తెగ హార్ట్ అయిపోయిన ఈ నందమూరి అభిమానులకు యంగ్ టైగర్ వరుస గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్‌లో ఎంతో […]

ఇంట్రెస్టింగ్ బజ్‌: ఎన్టీఆర్‌తో తలప‌డేది ఎవరు.. కొరటాల స్కెచ్ ఎలా ఉంది..!

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తాజా సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్‌గా పలువురు బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి. అందులో సంజయ్ దత్‌ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారని మొదట ఓ వార్త వినిపించింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ […]

నా కోరిక తీర‌లేదు.. అందుకే అలాంటి వాళ్ల‌ను చూస్తే అసూయ అంటున్న ఎన్టీఆర్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్య‌త ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. భార్య‌, పిల్ల‌ల‌తో వెకేష‌న్ కు వెళ్తుంటారు. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని ఎన్టీఆర్ 2011లో వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు త‌న‌యులు.   అయితే ఎన్టీఆర్ కు ఆడ‌పిల్ల‌లంటే చాలా ఇష్ట‌మట‌. ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుంటుందని.. రెండోసారి అయినా తనకు అమ్మాయి పుట్టాల‌ని కోరుకున్నార‌ట‌. కానీ, ఆయ‌న కోరిక తీర‌లేదు. […]

స్కిన్ టైట్ డ్రెస్ లో జాన్వీ మెరుపులు.. ఆ పార్ట్స్ ను ప్రత్యేకంగా చూపిస్తూ ర‌చ్చ‌!

బాలీవుడ్ ముద్దుగుమ్మ‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు సినిమాల ద్వారా కంటే.. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో ద్వారానే ఎక్కువ పాపుల‌ర్ అయింది. హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో నెట్టింట జాన్వీ రేపే అల‌జ‌డిని నెటిజ‌న్లు ఆగ‌మాగం అయిపోతుంటారు. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పై జాన్వీ క‌పూర్ ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. కానీ, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. గ్లామ‌ర్ […]