అఖండ రైట్స్ ను అన్ని కోట్ల తో సొంతం చేసుకున్న దిల్ రాజు?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఇది […]

రిలీజ్‌కు ముందే చిరు ఖైదీ ఖాతాలో మ‌రో రికార్డు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రతి అంశంలోనూ అటు సినీ జ‌నాల‌ను, ఇటు ట్రేడ్ వ‌ర్గాల‌ను, ఇండ‌స్ట్రీని, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప‌దేళ్ల త‌ర్వాత ఈ సినిమాలో న‌టిస్తోన్న చిరు త‌న స్లిమ్ లుక్‌తో ప్రేక్ష‌కుల మ‌తి పోగొడితే…ఈ సినిమా లిరిక‌ల్ సాంగ్స్‌కు యూ ట్యూబ్‌లో వ‌స్తోన్న స్పంద‌న చిరు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఇక ఖైదీ నెంబ‌ర్ 150 ప్రి రిలీజ్ బిజినెస్ సైతం దిమ్మ‌తిరిగే […]