గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నితిన్ బ్యూటీ.. సడన్ గా ఈ మార్పు ఎందుకంటే.. ?

నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ బ్యూటీ నిత్యామీనన్. ఆ తర్వాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శ‌ర్వానంద్‌, సూర్య లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. నటనతో తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరగా తీరు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న‌ నిత్యామీనన్.. ఇటీవల తాజాగా వెబ్ […]