దాదాపు ఓ సంవత్సరం గ్యాప్ తర్వాత హీరో నితిన్ నుండి ‘మాచర్ల నియోజకవర్గం’ అనే ఊర మాస్ సినిమా నిన్ననే థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా నితిన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ కథాంశంతో తెరకెక్కడం విశేషమనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాకు MS రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ సినిమాపైన నితిన్ చాలా నమ్మకం పెట్టుకోగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న వసూళ్ల విషయానికొస్తే తెలంగాణ, APలో […]
Tag: nithin
‘ మాచర్ల నియోజకవర్గం ‘ ప్రి రిలీజ్ బిజినెస్.. నితిన్ టార్గెట్ ఎన్ని కోట్లంటే…!
యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నితిన్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ నటించిన ఏ సినిమా సక్సెస్ చూడలేదు. చెక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ వెంటనే వచ్చిన రంగ్ దే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రీతిలో అలరించలేకపోయింది. ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా భారీ నష్టాలు చూసాయి. నితిన్ ఇప్పుడు మాత్రం మాచర్ల నియోజకవర్గం […]
నా ప్రతి సినిమాలో ఆ సీన్ ఉండాల్సిందే.. కృతి సెంటిమెంట్ వింటే పిచ్చెక్కిపొవాల్సిందే..!?
మనిషి అన్నాక కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. ఎంతటి పెద్ద హీరో అయినా..హీరోయిన్ అయినా..కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. మంగళవారం షూటింగ్ స్టార్ట్ చేయకూడదు అని..మంచి రోజుల్లోనే షూటింగ్ పనులు ప్రారంభించాలని..ఇంకొందరు అయితే..హీరోలను సెంటిమెంట్ గా భావిస్తారు. ఆ హీరో తో చేస్తే హిట్ పడుతుందని. అలా ఒక్కో హీరో, హీరోయిన్స్ కి ఒక్కోలా ఉంటాయి సెంటిమెంట్లు. కానీ, ఈ కన్నడ బ్యూటి కృతి శెట్టి సెంటిమెంట్ వింటే పిచ్చెక్కిపోవాల్సిందే. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో […]
నిత్యామీనన్ ఆ స్టార్ హీరోతో లవ్‌లో ఉండేదా….? చివరికి ఏం జరిగింది…!
అలా మొదలైంది, ఇష్క్ లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతోందని… తన స్నేహితురాలి ద్వారా హీరోతో పరిచయం ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాకుండా పెళ్లి వార్తలు పై కూడా నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే నిత్యామీనన్ […]
వామ్మో.. హీరో నితిన్ ప్రేమ వ్యవహారం ఇంత రహస్యంగా సాగిందా.. తెలిస్తే షాక్.!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో హీరో నితిన్ కూడా ఒకరు. ఈయన తన కెరీర్ మొదట్లో దిల్, సై, జయం వంటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ కాలక్రమమైన తన సినిమాలు పూర్తిగా డిజాస్టర్ పాలవుతూ ఉండడంతో అడపా దడపా సినిమాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో నితిన్ సినీ ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ కూడా పడలేదు అని చెప్పవచ్చు. […]
స్టార్ హీరో సీరియల్స్ లోకి….కర్మ కాలితే అంతేమరి..?
యస్.. హీరో నితిన్ సీరియల్స్ లో కనిపించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. హీరో నితిన్ కు సీరియల్స్ లో నటించాల్సిన అవసరం ఏముంది..బాగానే డబ్బుంది..ఆఫర్లు బాగానే వస్తున్నాయి. మరి..ఇలాంటి టైంలో సీరియల్స్ లో కి ఎందుకు..అని అనుకుంటున్నారా..?..నితిన్ సీరియల్స్ లోకి వచ్చే మాట నిజమే..కానీ, అది ఫుల్ టైం కాదు..కేవలం గెస్ట్ అపీరియన్స్. యస్.. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో హీరో నితిన్ సందడి చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు […]
హీరో కథ నితిన్ కోసం రాశాడా? అశోక్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తను నటించిన తాజా సినిమా హీరో సంక్రాంతి బరిలో నిలిచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 15న విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో పలువురు సీనియర్ నటులు ఆయా […]
పుష్ప ఎఫెక్ట్..బన్నీని దాంతో పోలుస్తూ నితిన్ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెరవగా.. మలయళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప రాజ్‌గా బన్నీ తన నటనా విశ్వరూపాన్ని చూపించి […]
బిగ్‌బాస్‌లోకి చరణ్, నితిన్‌ల రాక ఫ్లాప్ అయిందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారం పూర్తి కాబోతోంది. ఈ వారంలో అనీ మాస్టర్, లోబో, ప్రియాంక సింగ్ సేవ్ అవ్వగా.. ఇంకా నామినేషన్ లో ప్రియా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, కాజల్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శనివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి నాగ్‌తో […]