బుల్లెట్ బండి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగిపోతోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లి అయిన కొత్త జంట ఈ పాటకు డాన్స్ చేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు పెళ్లి కూతురు వేసిన డాన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ వీడియో రాత్రికి రాత్రి సోషల్ […]
Tag: netizens
పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అందరితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]
హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సినిమాల కంటే వివాదాలతోనే ఫుల్ పాపులర్ అయిన స్వరా భాస్కర్.. తాజాగా నోటి దురుసుతో మరోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం […]
కుర్రళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్రళ్లకు బంపర్ ఆఫర్ […]
లవ్ స్టోరి ప్రచారంలో పొరపాటు.. ఆడుకున్న నెటిజెన్స్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరి గతంలోనే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర […]
మళ్లీ అడ్డంగా బుక్కైన తమన్..ఆడుకుంటున్న నెటిజన్స్?!
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన సంగీతం అందిస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాన్-రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ `భీమ్లా నాయక్` ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లో పవన్ లుక్స్, […]
జాతీయ జెండాకు అవమానం..రామ్ చరణ్‌పై నెటిజన్లు ఫైర్!?
ఒక్కో సారి తప్పు చేయకపోయినా.. అందరి చేత మాటలు పడుతుంటాం. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవమానించాడంటూ పలువురు నెటిజన్లు చరణ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒకటి. అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ […]
అరరే..రాధికా ఆప్టేకు ఎంత కష్టమొచ్చింది..ఆడుకుంటున్న నెటిజన్లు!
రాధికా ఆప్టే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సినిమాలకంటే.. వివాదాలు, వివాస్పద వ్యాఖ్యలతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామకు.. ఓ అనుకోని కష్టమొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్ రాధికా ఆప్టే’ అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధికతో నెటిజన్లు ఆడుకోవడానికి కారణం […]
సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? అసహనంలో నెటిజన్లు!
సురేఖ వాణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే కూతురు సుప్రితతో కలిసి తరచూ పార్టీలు చేసుకోవడం, టూర్లకు వెళ్లడం చేస్తూ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సురేఖ వాణి త్వరలోనే ప్రారంభం కాబోయే తెలుగు […]