ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజయ్ దళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వారసుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]
Tag: netflix
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల జాతర.. ఇక ఓటీటీ లవర్స్‌కి పండగే పండగ!
కరోనా పుణ్యమా అని ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చుని సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా జనాలను అట్రాక్ చేయడానికి ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తున్నారు. అయితే గత మూడేళ్ల నుంచి దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా చెలామణి అవుతున్న నెట్‌ఫ్లిక్స్ కి తెలుగులో డిమాండ్ బాగా తక్కువ. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా హిందీ, ఇంగ్లీష్ సినిమాలే విడుదల అవుతుంటాయి. అందుకే […]
భారీ ధర పలికిన మహేష్-త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్.. షూటింగ్ కాకముందే ఇంత డిమాండా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా […]
ప్రముఖ ఓటీటీకి `వాల్తేరు వీరయ్య` డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట!?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి నటిస్తే.. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే రిలీజ్ […]
Dhamka.. ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!
హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు. పక్క మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమాని పీపుల్ […]
అన్‌స్టాపబుల్‌కి భారీ షాక్ ఇవ్వబోతున్న నెట్‌ఫ్లిక్స్.. మాస్టర్ ప్లాన్ అదే..?
ఓటీటీకి డిమాండ్ పెరుగుతున్న వేల ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ఆహా పేరుతో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చాడు. కొత్త తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, టాక్ షో లతో ఆహా ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో పోయిన ఏడాది ప్రారంభమైన అన్‌స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయ్యింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ టాక్ షో కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన […]
రూ. 100 కోట్ల ఆఫర్.. వద్దు పొమ్మన్న రాజమౌళి!?
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందరు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉండటంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్రదించారట. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు […]
పాపం రష్మిక.. స్టార్ హీరోయిన్ అయినా ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి?
రష్మిక మందన.. ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఏ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా రష్మికకు ఊహించని పరిస్థితి ఎదురయింది. అదేంటంటే ఈమె నటించిన ఓ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతోందట. వాస్తవానికి ఇటీవల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు బాగా తగ్గిపోయాయి. చిన్న సినిమాలను సైతం థియేటర్లోనే విడుదల చేస్తున్నారు. […]
`ఆర్ఆర్ఆర్`ను వెనక్కి నెట్టిన నాగార్జున ఫ్లాప్ మూవీ.. చిత్రం చూడండెహే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇటీవల జపాన్‌లోనూ ఈ సినిమాకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని నాగార్జున నటించిన ఆ ఫ్లాప్ చిత్రం వెనక్కి నెట్టేసింది. ఆ […]









