క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `లియో` డిజిట‌ల్ రైట్స్‌.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజాగా `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఖైదీ, విక్ర‌మ్ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ లియోకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నేడు ఈ చిత్రం త‌మిళ్‌, […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `చంద్ర‌ముఖి 2`.. చీప్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

2005లో వ‌చ్చిన సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `చంద్ర‌ముఖి`కి సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు పి.వాసు.. ఇటీవ‌ల `చంద్ర‌ముఖి 2` మూవీని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషించింది. మహిమా నంబియార్, వడివేలు, లక్ష్మీ మీనన్, రాధికా శరత్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 28న ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన‌ చంద్ర‌ముఖి 2.. ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. […]

షూటింగ్ అవ్వ‌క‌ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న `పుష్ప 2`.. రికార్డు ధ‌ర ప‌లికిన‌ డిజిట‌ల్ రైట్స్‌!

అల్లు అర్జున్ కెరీర్ లో `పుష్ప‌`కు చాలా ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఆయ‌న చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకోగా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంద‌ని ముందే ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ పార్ట్ ను `పుష్ప ది రైజ్‌` టైటిల్ తో 2021లో విడుద‌ల చేశారు. ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పాన్ […]

వామ్మో షారుక్ జవాన్ ఓటీటి రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ప్రియమణి ,దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దాదాపుగా 10000 వేల థియేటర్ల విడుదలైన జవాన్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాకుతో మూటకటుకుంది. ఇప్పటివరకు రూ […]

పాకిస్థాన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా సంచ‌ల‌నం.. ఇదేం మాస్ ర‌చ్చ రా బాబు!

పవ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన `బ్రో` ఇటీవ‌ల గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సిత్తంకు రీమేక్ ఇది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న బ్రో.. జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే మొద‌టి ఆట నుంచే బ్రో సినిమా నెగ‌టివ్ టాక్ ను ముట‌గ‌ట్టుకుంది. అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్‌, ఇమేజ్ కార‌ణంగా.. బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి […]

`ఖుషి` ఓటీటీ పార్ట్‌న‌ర్ లాక్‌.. భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి` నేడు గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. రొటీన్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ కొత్త‌ర‌క‌మైన నేప‌థ్యాన్ని చూపిస్తూ సినిమాను ద‌ర్శ‌కుడు బాగా న‌డిపించాడు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించేశారు. వీరి కెమిస్ట్రీ బాగా హైలెట్ అయింది. అలాగే ఈ […]

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `బ్రో`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

బ్రో.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. ద‌ర్శ‌క‌నటుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. త్రివిక్ర‌మ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌త సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 28న విడుద‌లైంది. ఎన్నో అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ్రో.. ఆశించిన […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన‌ `బ్రో` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోయ‌ద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మ‌క్కీకి మ‌క్కీ దించకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తేజ్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ మ‌రియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకోగా.. త్రివిక‌మ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు. జూలై 28న ఎన్నో అంచ‌నాల‌తో […]

రికార్డు ధ‌ర ప‌లికిన `ఇండియ‌న్ 2` ఓటీటీ రైట్స్‌.. విడుద‌ల‌కు ముందే ఎన్ని కోట్ల లాభామో తెలిస్తే షాకే!

ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియ‌న్‌` మూవీ ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇన్నేళ్ల‌కు ఈ మూవీకి సీక్వెల్ గా శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియ‌న్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకుల‌ను దాటుకుని ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై దాదాపు […]