అగ్ర హీరోలకే తన సంపాదనతో సవాలు విసురుతున్న నాని

నేచురల్  స్టార్ నాని బిరుదుకు తగ్గట్టే చేసే ప్రతి సినిమాలో తన ఈస్ ఆఫ్ యాక్షన్తో నిర్మాతలకు కాసుల కనక వర్షం దర్శకులకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన నాని ప్రస్తానం అంచలంచలుగా పెరిగి కోట్లు కొల్లగొట్టే బడా హీరో గా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం 2016 హాట్రిక్ హిట్టులు కొట్టిన నాని ఈ సంవత్సరం 2017 ‘ నేను లోకల్’ సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ […]

” నేను లోక‌ల్ ” ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫ‌స్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు ప‌ది హేను రోజుల‌కే నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నేను లోక‌ల్ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్ట‌డీ వ‌సూళ్లు సాధిస్తూ ఫ‌స్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట ప‌ట్టేసింది. రెండో వారంలో కూడా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు […]