బాలయ్య అభిమానులను హర్ట్ చేసిన అనిల్ రావిపూడి.. మరి ఇంత దారుణమా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత […]

నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడోచ్.. అదిరిపోయే ప్లాన్ తో బాలయ్య రెడ్డి..!

నందమూరి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వచ్చే సంవత్సరం రాబోతుందని బాలకృష్ణ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ పై సంవత్సరం ముందు నుంచే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా.. ? 2023లో మోక్షజ్ఞ పక్కాగా వస్తాడని చెప్పిన బాలయ్య.. ఇప్పుడు దాని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారా..? అయితే ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న గ్రౌండ్ వర్క్ చూస్తుంటే అది […]

రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపిన అన్‌స్టాప‌బుల్ 5వ ఎపిసోడ్‌… కౌంట్ చూస్తే మైండ్ దొబ్బాల్సిందే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా చేస్తున అన్‌స్టాపబుల్ షో ఎవ‌రు ఉహించ‌ని రికార్డులు క్రియెట్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ టాక్‌షోకు అదిరిపోయే రేంజ్‌లో ఆదరణ ఉంటోంది. రీల్‌, రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సీరియస్‌గా కనిపించే బాలయ్య ఈ టాక్‌షోలో మ‌త్రం తనలోని కొత్త బాల‌య్యని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. అదిరిపోయే పంచుల‌తో అతిథులను ఆటపట్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఓటీటీ వ్యూస్‌పరంగా రికార్డులు కొల్లగొడుతోన్న అన్‌స్టాపబుల్‌ ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా మొదటి సీజన్ ను కంప్లిట్‌ […]

బాలయ్య మహా ముదురు..ఏం చేసాడో చూడండి..!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త వ్యక్తిని బయటకు పరిచయం చేశాడు. బాలయ్య ఈ షోలో పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల మామూలోడు కాదు అనేలా ఆ షోలో బాలయ్య హోస్టింగ్ చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తుంది. తను నవ్వుతూనే అక్కడికి వచ్చిన వారిని అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు. ఇక తాజాగా నిన్న స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో టాలీవుడ్ లో ఉన్న నలుగురు లెజెండ్స్ వచ్చారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేందర్రావు, […]

వీర సింహారెడ్డి నుండి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో పూజారి పిక్ వైరల్..!

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]

అన్ స్టాపబుల్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం… ఆ రికార్డ్ బాలయ్య సొంతం..!

నందమూరి బాలకృష్ణలో ఎవరు ఊహించిన విధంగా తనలోని కొత్త యాంగిల్ ని అభిమానులకు పరిచయం చేసిన షో అన్‌స్టాప‌బుల్‌. బాల‌య్య తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సంచలమైందో తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణ యువతకు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యలో కొత్త యాంగిల్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయి బాలయ్యకు అభిమానులుగా మారిపోయారు. ఇక రీసెంట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలై ఎవరూ ఊహించిన […]

ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]

వీర‌సింహారెడ్డి జై బాల‌య్యా సాంగ్ వెన‌క ఆ సెంటిమెంట్ ఉందా…!

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలయ్య కెరియర్‌లో అత్యంత హైప్ తీసుకొచ్చిన సినిమాలలో ఒక్క మగాడు ఒకటి. ఇక ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించాడు. బాలకృష్ణ, వై.వి.ఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులకు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ సినిమాపై భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చారు. కానీ సినిమా రీలిజ్ అయ్యాక‌ […]

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు చిరంజీవిలో న‌చ్చ‌నిది… బాల‌య్య‌లో న‌చ్చేది ఇవే…!

నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహ‌లో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్ర‌సారం అవుతోంది. తాజాగా రెండో సీజ‌న్ ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజ‌న్లో ఎపిసోడ్ల‌కు యంగ్ హీరోలు రావ‌డంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వ‌స్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాల‌య్య త‌న మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వ‌చ్చారు. ఇదే […]