బాలకృష్ణ లో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి… మరోసారి ఇరగదీసాడుగా..!

నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని అంతా అనుకుంటున్నా సమయంలో ఎవరూ ఊహించని విధంగా నూతన ఉత్తేజంతో జూలు విదిల్చిన సింహంలా ఒక్కసారిగా పంజా విసిరాడు. అప్పటి వరకు ఆయన తీస్తున్న ప్రతి సినిమా ప్లాప్‌ అవుతుంది. ఇక తన తండ్రి పేరుతో తీసిన రెండు బయోపిక్ లు కూడా ఘోరమైన డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. అయినా కూడా అలుపెరుగని పోరాటం చూస్తున్న బాలయ్య బాబుకి అఖండ సినిమాతో తన బలాన్ని మళ్లీ చూపించాడు. ఆ సినిమాతో వచ్చిన ఎనర్జీతో […]

మామ అల్లుళ్ళతో.. బాలయ్య రచ్చ మామూలుగా లేదుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణని తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేసింది అన్ స్టాపబుల్ టాక్ షో.. అల్లు అరవింద్ కి వచ్చిన మాస్టర్ ప్లాన్ నుంచి వచ్చిన ఈ టాక్ షో.. తొలి తెలుగు ఓటీటీ ఆహాకు ఎంత పెద్ద హెల్ప్ అయిందో బాలయ్య కి కూడా అంతే హెల్ప్ అయింది. ఈ షో వాళ్ళ బాలయ్య ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ఆన్ స్టాపబుల్ షో.. ప్రస్తుతం […]

బాలయ్య మీద పడి ఏడ్చే ప్రతి మెగా ఫ్యాన్ కుళ్లుకునే న్యూస్..నందమూరి అభిమానులు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు గా..!

చిత్ర పరిశ్రమంలో ఎందరో హీరోలు ఉంటారు కానీ అందరూ రియల్ హీరోలు అవ్వరు. కేవలం వారందరూ తెరపై మాత్రమే హీరోలు. కానీ కొందరు మాత్రం సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను రియల్ హీరోలు గానే ఉంటారు. వారు రియల్ హీరోలని బయటికి చెప్పుకోరు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ తెలియనివ్వరు అలాంటి వాళ్లలో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఆయన తన తల్లి గారి పేరుతో స్థాపించిన బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో […]

బాలయ్య టైటిల్ తో వస్తున్న గోపీచంద్..ఈసారైనా హిట్ కొడతాడా..!

మన టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా ప‌లు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరి ఆ సినిమాల్లో తన హ్యాట్రిక్ దర్శకుడు శ్రీవాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా.. ఇప్పుడు రాబోయే మూడు సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తన ఫ్రెండ్ అయిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో సందడి చేశాడు. అందులో […]

బాలయ్య కూతుర్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్… ఇంత క్రేజ్ ఏంటి…?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఒకప్పుడు […]

ప‌వ‌న్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చిన ప్ర‌భాస్‌… ప‌వ‌ర్‌స్టార్ స‌త్తా చాటుతాడా..!

మామూలు టక్ షో గా మొదలైన బాలయ్య ఆన్ స్టాపబుల్ షో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా మారింది. ఇక ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని.. న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ముందుగా ఈ ఎపిసోడ్ ఆహలో స్టీరింగ్ అవగానే ప్రభాస్ […]

అన్‌స్టాప‌బుల్‌లో మెగాస్టార్‌పై షాకింగ్ ప్ర‌శ్న వేసిన బాల‌య్య‌.. ప‌వ‌న్ రిప్లే ఇదే…!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్‌ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్‌ గా చేయడంతో అందరూ […]

ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను సార్…బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన ప్రభాస్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా వ‌చ్చిన‌ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన ఆహా తోలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ- ప్రభాస్‌తో చేసిన అల్లరి సరదా ముచ్చట్లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్ మ్యారేజ్, ఎఫైర్‌స్ […]

ఓటీటీలో మ‌రో స‌రికొత్త ఇండియ‌న్ రికార్డు క్రియేట్ చేసిన బాల‌య్య‌…!

నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓటీటీ రంగంలోనే ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక‌ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వ‌చ్చిన‌. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ రాగా.. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ షో నుంచి బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు అహలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్ అనుకున్న […]