ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]

అన్ స్టాపబుల్2: ఎవరు ఊహించని గెస్ట్ లతో నాలుగో ఎపిసోడ్ వచ్చేస్తుంది..!!

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజ‌న్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజ‌న్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన‌ గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ […]

బాబాయ్ తో కలవబోతున్న అబ్బాయిలు… నందమూరి అభిమానులు కోరుకుంటున్న రోజు..!

నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో ఈ షో కు రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరి అయినా చంద్రబాబు నాయుడు, బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. తర్వాత రెండో ఎపిసోడ్ గాను యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌ లు గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలోనే ఈ […]

unstoppable 2: ఎవరు ఊహించని రికార్డ్.. దట్ ఈజ్ బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస‌ సినిమాలు చేస్తూనే.. ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి సంబంధించిన రెండవ సీజన్ చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ సీజన్ కి మొదటి అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా మొదటి షో కి వచ్చారు. ఈ షోలో బాలకృష్ణ చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా […]

వావ్: ఆన్ స్టాపబుల్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!!

నందమూరి బాలకృష్ణ గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమ‌ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలోనే 2022 ప్రథమంలో ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులను ఎంతో బాగా […]