లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నయనతార త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ […]
Tag: Nayanthara |
చిక్కుల్లో పడ్డ నాయనతార కుటుంబం.. కేసు ఫైల్..!!
డైరెక్టర్ విగ్నేష్ శివన్ ,నయనతార దంపతుల పైన ఇప్పటికే పలు రకాల వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసి గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట సౌత్ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్న వీరు వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ జంట సర్వగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినప్పటి నుంచి కూడా ఈ జంట పైన వివాదాలు […]
Nayanathara: ప్రభుదేవా నయనతార నుండి దూరం కావడానికి కారణం అదేనా..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ పొజిషన్ వచ్చేవరకు చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే చాలు హీరో, హీరోయిన్స్ మధ్య పలు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది పెళ్లి వరకు తీసుకొని వెళ్లగా మరికొంతమంది లవ్ కి బ్రేకప్ చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాంటి జంటలలో ప్రభుదేవా ,నయనతార కూడా ఒకరు. వీరిద్దరి ప్రేమాయణం గురించి కోలీవుడ్ మీడియాలో టాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయి. […]
మొదటి పెళ్లి రోజు సందర్భంగా నయన్ అదిరిపోయే ట్రీట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే నేడు నయనతార-విఘ్నేష్ మొదటి పెళ్లి రోజు. ఈ సందర్భంగా అభిమానులకు నయనతార అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన కవల కుమారులను తొలిసారి అందరికీ చూపించింది. పెళ్లయిన నాలుగు నెలలకే నయనతార సరోగసి పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలకు […]
నయనతార బ్యూటీ సీక్రెట్ లీక్.. భర్తతో రోజుకు 2 గంటలు అదే పనట!
సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అగ్ర హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు […]
కొత్త వ్యాపారంలోకి నయనతార.. లేడీ సూపర్ అస్సలు తగ్గట్లేదుగా!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెలలకే ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. తల్లి అయినా సరే నయనతార కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన `జవాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదే నయన్ తొలి హిందీ సినిమా. ఈ చిత్రానికి నయనతార ఏకంగా […]
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]
నయనతారపై షారుక్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..
అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా రీసెంట్‌గా నయనతార చాలా అందంగా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కామెంట్స్ చేశారు. పఠాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన షారుఖ్ ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థల వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా […]
నయన్-విఘ్నేష్ లవ్ స్టోరీ తెలుసా.. మేడం మేడం అంటూనే ముగ్గులోకి దింపేశాడు!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన నయనతార.. ఫైనల్‌గా అతడితో ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఈ దంపతులు ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్.. నయన్ తో తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. `నేనూ రౌడీనే` షూటింగ్ సమయంలోనే […]