మరుగున పడిపోతున్న మల్టీస్టారర్ మూవీకి నాంది పలికింది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా అని చెప్పాలి . టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కలిసి నటించిన సినిమాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు . 11 జనవరి 2013 న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది . […]
Tag: nayanatara
నయన్ మూర్ఖత్వం..రాశీఖన్నాకి భలే కలిసొచ్చిందే..? ఒకటి రెండు కాదు ఏకంగా మూడు..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్న,, వచ్చిన తర్వాత ఆ అవకాశాలను నిలబెట్టుకోవాలి అన్న .. చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా కోపం , ఆవేశం లాంటివి ఉంటే ఇండస్ట్రీలో నెట్టుకు రాలేరు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అనుకున్న హీరోయిన్లు కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటారు . అయితే అవకాశాలు రాకపోయినా పర్లేదు మా కోపాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోమంటూ కొందరికి హీరోయిన్స్ ఉంటారు . అలాంటి వారిలో […]
నయనతారకి అంత టెక్కా… తెలుగులో ఇక నటించదా?
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. తెలుగులో అరాకొరా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆమె దగ్గరకి ఓ తెలుగు కమర్షియల్ సినిమా కోసం నిర్మాతలు సంప్రదిస్తే తెలుగు సినిమాలకి ఆమె నో చెప్పిందట. ఒక సీనియర్ […]
“నయనతార క్యారెక్టర్ అదే”..కడుపుమంటతో అసలు నిజాని బయటపెట్టిన NTR హీరోయిన్..!!
సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ..ప్రెసెంట్ ఒక్కో సినిమాకి పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్లో ఉంది . కాగా రీసెంట్ గానే ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయన్.. నాలుగు నెలలకే తల్లిగా మారింది . ఈ క్రమంలోని […]
అసలు నువ్వు తల్లివేనా..? పబ్లిక్ లో నయన్ చేసిన పనికి ఛీ కొడుతున్న ఫ్యాన్స్..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసి ట్రోల్ చేసే జనాలు ఎక్కువ అయిపోయారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు చిక్కుతారా? వాళ్ళని ట్రోల్ చేద్దామా..? అంటూ కాచుకొని కూర్చున్నారు కొందరు ఆకతాయిలు. అలాంటి ట్రోలర్స్ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార . రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని […]
“సరిగ్గా..పదేళ్ల ముందు కధ వేరేలా ఉండింది” .. సమంత పోస్ట్ కి అర్ధం అదేనా..?
కాలం మారుతుంది.. టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సైతం కొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువైపోయాయి. గతంలో హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకు మాత్రమే అనుకునేవారు. హీరో పక్కన ముద్దులు పెట్టుకోవడానికి పనికొచ్చేవాళ్ళు ..కానీ ఇప్పటి కాలం హీరోయిన్స్ ట్రెండ్ మారుస్తున్నారు. హీరో లేకుండా హీరోయిన్గా సినిమాలు చేసి మాలోను టాలెంట్ ఉంది.. మాలోను సత్తా ఉంది అంటూ […]
ఇష్టం లేకుండానే..చిరంజీవి కోసం అలాంటి పని చేసిన నయనతార..!?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . అలా చేస్తేనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలం . కెరియర్ లో ఒక ఎత్తు కి వెళ్లగలం.. ఒక మెట్టు ఎక్కగలం. అదే స్ట్రాటజీలను నమ్ముతున్న నయనతార ఇష్టం లేకపోయినా సరే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు సిస్టర్ రోల్ లో కనిపించి .. నటించి..మెప్పించింది. ఎస్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గాడ్ […]
టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!
కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా […]
ఇక మీదట నయనతార మారకపోతే నష్టమేనా..?
కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరోయిన్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం నయనతార ఒక్కో చిత్రానికి రూ .8 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమోషన్ విషయంలో ఏ హీరోయిన్ పై లేని స్థాయిలో నయనతార పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది రిక్వెస్ట్ చేసినా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ విషయంలో […]