టాలీవుడ్ హీరోలలో ఒకరైన నవదీప్ మనందరికీ సుపరిచితమే. నిత్యం కాంట్రవర్షియల్ కామెంట్స్ మరియు పెళ్లిపై అనేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు నవదీప్. ఇక ఇటీవల ఈగల్ మూవీలో రవితేజ తో ఓ కీలకపాత్ర పోషించి మంచి ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ప్రస్తుతం నవదీప్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గతంలో ఆర్య వంటి సినిమాలలో మంచి పాత్రలు పోషించిన ఈయన ప్రస్తుత కాలంలో సహా నటుడిగా నటిస్తున్నాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే […]
Tag: navdeep
పెళ్లిపై అలాంటి వీడియోని షేర్ చేసిన నవదీప్.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా పేరు పొందిన వారిలో హీరో నవదీప్ కూడా ఒకరు మొదట జై సినిమాతో తెలుగు పరిచయమైన నవదీప్ పలు సినిమాలలో నటించారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది అయితే తన కెరియర్లో గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆర్య-2, ధ్రువ నేనే రాజు నేనే మంత్రి అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించడం జరిగింది. అయితే ఈ ఏడాది […]
నార్కో అధికారులకు నవదీప్ ఏం చెప్పాడు…?
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ను నార్కోటిక్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఉన్న లింక్‌లను అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామన్నారని నవదీప్ విచారణ అనంతరం వెల్లడించారు. ఈ విచారణలో నవదీప్ కి పలు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్ విభాగం ఎస్పీ సునీత రెడ్డి, ఏసీపీ నరసింగ రావుతో […]
డ్రగ్స్ కేసు పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నవదీప్..!!
తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేపుతోంది.. తాజాగా హైదరాబాదులో మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..ఈ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ పేరు కూడా మరొకసారి వార్తలలో నిలుస్తోంది. నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సిపిసిఐ ఆనంద్ తెలియజేయడం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్ల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ […]
నవదీప్ తో వివాదం.. అందుకే సినిమాలను వదిలేశానంటూ సంచలన నిజాలు బయటపెట్టిన అంకిత!
హీరోయిన్ అంకిత గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `లాహిరి లాహిరి లాహిరిలో` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `సింహాద్రి` మూవీతో నటించి.. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీతో అంకిత దశ తిరిగినట్లే అని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అంకిత ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. […]
మోసపోయిన విజయ్… చివరకు నవదీప్ సినిమాతే తిప్పి తిప్పి వారసుడిగా తీశారా…!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి మహేష్ నటించిన మహర్షి సినిమా రీమేక్ అని, టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా యూనిట్ […]
డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే..?
సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. తాగి బండితో రోడ్డు మీదకి వస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడ లేదు. వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిపై పోలీస్ శాఖ ఒకే రీతిలో కేసు ఫైల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులే కాదు […]