“దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదేగా”.. మెగాస్టార్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సినిమా “దసరా”. శ్రీకాంత్ ఓదల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా మహానటి కీర్తిసురేష్ నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ షో తోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లోకి రీచ్ అయ్యేలా చేసింది . ఇప్పటికే ఈ దసరా సినిమాపై టాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది నాని ను ఓ రేంజ్ లో […]

`ద‌సరా` దెబ్బ‌కు భారీగా పెంచేసిన నాని.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా..?

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకుల‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీల‌క పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ […]

అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది మ‌రొక‌టి.. నానికి హిట్ కొట్టిన ఆనంద‌మే లేద‌ట పాపం!

న్యాచుర‌ల్ స్టార్ నాని గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక చాలా స‌త‌మ‌తం అవుతున్నాడు. త‌న తాజా చిత్రం `ద‌స‌రా`తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దాహాన్ని తీర్చుకోవాల‌ని భావించాడు. నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. […]

‘ రావణాసుర ‘ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన ర‌వితేజ (వీడియో)

గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో నాచురల్ స్టార్ నాని దసరా సినిమా అదరగొడుతుంది. ఇప్పుడు ఈ వారం నుంచి మరికొన్ని భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా అవటంతో రావణాసురపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన […]

`ద‌స‌రా` దండ‌యాత్ర‌.. ఒక్క వారానికే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల దండ‌యాత్ర చేస్తోంది. తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వారం రోజుల్లో భారీ లాభాల‌తో దూసుకెళ్తోంది. విడుద‌లైన […]

నాని దసరా సినిమా సూపర్ హిట్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న స్టార్ హీరో భార్య..ఎందుకంటే..?

పక్కవాడు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు మనలో చాలామంది ఉంటారు . అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది ఈ స్టార్ హీరో భార్య . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. నాని సినిమా హిట్ అయినందుకు లభోదిభో అంటూ ఏడుస్తూ రాద్దాంతాలు చేస్తుందట . మనకు తెలిసిందే నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను […]

4 రోజుల్లో బ్రేక్ ఈవెన్‌.. `ద‌స‌రా` టోట‌ల్ క‌లెక్ష‌న్స్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన `ద‌స‌రా` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింద‌ని సినీ పండితులు చెబుతున్నాడు. నాలుగో […]

`ద‌స‌రా` డైరెక్ట‌ర్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా ఆ స్టార్ హీరోతో మూవీ..?!

శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటించ‌గా.. దీక్షిత శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సాగే రివేంజ్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి […]

ద‌స‌రా దండ‌యాత్ర‌.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లు రాబ‌ట్టిందా?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. సుకుమార్ శిష్యుడు శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ల‌భించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తోంది. తొలి రోజుల్లో వైర‌ల్డ్ వైడ్ […]