Tag Archives: nageswara rao

ప్రేమ్ నగర్ సినిమాను గుర్తు చేసిన నాగార్జున?

అక్కినేని నాగచైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇందులో విశేషమేమిటంటే అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా మూవీ రిలీజయ్యే సరిగ్గా అదే రోజుకి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా అదే రోజు విడుదల కావడం విశేషం. అయితే తాజాగా లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల కాగానే తన తండ్రి

Read more