అయ్యయ్యో… బాలకృష్ణకు మళ్ళీ దెబ్బేసిన నాగార్జున..ఈసారి మామూలుగా లేదుగా..!

సినిమా పరిశ్రమ అన్నాక చాలా మంది నటీనటుల మధ్య మంచి అనుబంధాలు ఉంటాయి.. వారిలో మరి కొంతమంది మధ్య గొడవలు పెరిగీ దూరమవుతూ ఉంటారు. ఇక అది మరీ ముఖ్యంగా సినిమాల వల్ల కావచ్చు లేదంటే వారి వ్యక్తిగత విషయాల వల్ల కూడా అవ్వచ్చు. అయితే సినిమా పరిశ్రమలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున- బాలకృష్ణల మధ్య ఉన్న గ్యాప్. అవును ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఎంతో దూరం ఉందని ఎన్నోసార్లు రుజువు అయింది. […]

బాల‌య్య సినిమా కోసం చిరు – నాగార్జున… ఆ స్టార్ క్రికెట‌ర్ కూడా ఎంట్రీ…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో… టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీద‌త్ ఓ భారీ సినిమాను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత సత్యానంద్ కథ, మాటలో ఇవ్వగా, ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే అందించగా.. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు, వేటూరి పాటలు, ప్రభుదేవా డాన్స్, వంటి అగ్ర ప్రముఖులు ఈ సినిమాకు పని చేయగా.. శోభన్ బాబు, మీనా, అమ్రిష్ పూరి, […]

ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..

మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]

నాగార్జున మల్టీస్టారర్ చిత్రం తో దశతిరిగేనా..?

అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన కింగ్ నాగార్జున నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా నాగర్జున చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఆయన ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేసినా.. అవి ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోతున్నాయి. ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలలో బంగార్రాజు మినహా మిగతా ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేకపోయాయి. అందుకే నాగార్జున తన పాత సినిమాలకు భిన్నంగా కొత్త కథలను […]

బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]

చిరంజీవి రూట్ లోనే నాగార్జున కూడ..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల కాంబినేషన్లు సెట్ చేస్తూ ఉంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరో సినిమాలో ఒక కామెడీ హీరోని సెట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్నకుమార్ మొదటిసారిగా  డైరెక్టర్ గా నాగార్జున హీరోగా పెట్టి తెరకెక్కించబోతున్నారు. అయితే అందులో మరొక హీరో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక […]

నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు […]

మన హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలిస్తే ..ఆశ్చర్య పోవాల్సిందే..!

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆత్రుతగా ఉంటుంది. వారికి సంబంధించిన‌ వ్యక్తిగత విషయాలు గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో ఆ వార్త వైరల్ గా మారిపోతుంది. అలాంటి సినిమా హీరోలు ఎంతవరకు చదువుకున్నారు వారు ఎక్కడ డిగ్రీ పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ […]

చిక్కుల్లో నాగార్జున‌.. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నాడుగా!?

అక్కినేని నాగార్జున కొత్త చిక్కుల్లో పడ్డారు. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున ప్రస్తుతం ఓవైపు హీరోగా వ‌రుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ పై అనేక చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే బిజినెస్ రంగాలోనూ పెట్టుబడులు పెడుతూ సత్తా చాటుతున్నారు. అయితే నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశ్వెవాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని మండ్రెమ్ పంచాయతీ తాజాగా […]