మెగా – అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ డీటైల్స్‌

టాలీవుడ్‌లో ఇటీవ‌ల మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ జోరందుకుంటోంది. ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, స్టార్ హీరోలు మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. క్రేజీ ఫ్యామిలీలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌తేజ్‌, అక్కినేని అఖిల్ ఇద్ద‌రూ డిజాస్ట‌ర్ల‌నే ఎదుర్కొన్నారు. వ‌రుణ్ వ‌రుస ప్లాపుల్లో ఉంటే అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ […]

అఖిల్ – శ్రియా మధ్య ఉపాసన రాజీ ఫార్ములా

అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌న్న వార్త‌లు వ‌స్తున్నా….అస‌లు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. వీరి బ్రేక‌ప్‌కు అంద‌రూ ర‌క‌ర‌కాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేక‌ప్ అటు నాగార్జున‌, అమ‌ల‌గాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. నాగ్ ఇటు రాజుగారి గ‌ది-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా త‌న కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. […]

అఖిల్ మ్యాటర్లో నాగార్జున కొత్త స్టెప్

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్‌కు కేరీర్ స్టార్టింగ్‌లోనే వ‌రుస క‌ష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో సినిమా విష‌యంలో ఇంకా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. విక్ర‌మ్ కుమార్‌తో సినిమా ఉంటుంద‌ని అనుకున్నా అది ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఓ వైపు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక అటు అఖిల్ తండ్రి నాగ్‌కు సైతం ప‌రిస్థితి బాగోలేదు. భారీ బ‌డ్జెట్‌తో […]

అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఏ చిన్న విష‌యం మీడియాలో వ‌చ్చినా వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వ‌డ‌మో లేదా సోష‌ల్ మీడియాలో స్పందించ‌డ‌మో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విష‌యాన్ని కూడా దాచ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు.అతెందుకు చైతు-స‌మంత ప్రేమించుకున్న విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాట‌ర్ క్యాన్సిల్ వార్త‌లు మీడియాలో  ప్ర‌కంప‌న‌లు […]