2వ రోజుకే దారుణంగా ప‌డిపోయిన `క‌స్ట‌డీ` క‌లెక్ష‌న్స్‌.. రూ. 25 కోట్ల టార్గెట్ కి వ‌చ్చింది ఇదే!

కస్ట‌డీ.. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా దారుణ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఇక రెండో రోజుకు నెగ‌టివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వ‌డంతో.. క‌స్ట‌డీ […]

చైతూకు మైండ్ గాని దొబ్బిందా.. ఓవైపు వాళ్లు ఏడుస్తుంటే ఈ సెల‌బ్రేష‌న్స్ ఏంటో?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాగా `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. యాక్షన్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రం మే 12న అట్టహాసంగా విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. టాక్‌ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ […]

బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డ చైతు `క‌స్ట‌డీ`.. మెగా ఫ్యాన్స్‌లో మొద‌లైన కొత్త టెన్ష‌న్‌!

అక్కినేని నాగచైతన్య నటించిన కస్ట‌డీ సినిమా నిన్న తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమా పరాజ‌యంతో మెగా అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు. గత కొన్నేళ్ల నుంచి తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం […]

స‌మంత చేసిన ప‌ని చ‌చ్చినా చేయ‌ను.. తెగేసి చెప్పిన కృతి శెట్టి!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత భ‌ర్త నాగచైతన్య నుంచి విడిపోయిన కొద్ది రోజులకే `పుష్ప` సినిమాలో ‘ఊ అంటావా మామా’ అనే ఐటెం సాంగ్ చేసి ఎంతటి సెన్సేష‌న్ క్రియేట్ చేసేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ తో నేషనల్ వైడ్ గా ఓ ఊపు ఊపేసింది. నాగ చైతన్య మీద కోపంతోనే సమంత ఈ సాంగ్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్రచారం జరిగింది. సన్నిహితులు ఐటెం సాంగ్ చేయవద్దని వారించినా స‌రే.. స‌మంత వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న […]

`క‌స్ట‌డీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. మ‌రీ ఇంత త‌క్కువా..?

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో అర‌వింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా దారుణ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. రూ. 25 […]

సినిమాల్లోనే కాకుండా రెస్టారెంట్ బిజినెస్‌లో కూడా అదరగొడుతున్న టాలీవుడ్ హీరోలు ఎవరంటే..!

ఒకే ఆదాయంపై ఆధారపడటం మంచిది కాదు అంటారు పెద్దలు.. అందుకేనే మన టాలీవుడ్డ్ స్టార్‌లు కూడా ఇదే దారిలో పయనం అవుతున్నారు. ఒకవైపు సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఇప్పటి తరం యంగ్ హీరోల వరకు చాలామంది ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు. అందులో కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోలు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకు ఆ హీరోలు ఎవరు వాళ్లు నడిపించే […]

నా చుట్టూ ఆత్మ‌లు.. అందుకే ఆ టైమ్‌లో ఏడ్చేశా అంటూ కృతి శెట్టి సంచ‌ల‌న వ్యాఖ్యలు!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ‌త‌ కొద్ది కొద్ది రోజుల నుంచి `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన రెండో చిత్రమిది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా […]

`క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో చైతూ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య నేడు `కస్టడీ` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అరవింద్‌ స్వామి, శరత్ బాబు, ప్రియమణి తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అభిమానులు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటుంటే.. సాధార‌ణ సినీ ప్రియులు యావ‌రేజ్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. […]

`క‌స్ట‌డీ`కి పెద్ద మైన‌స్‌లు ఇవే.. నాగ‌చైత‌న్యకి మ‌ళ్లీ నిరాశేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్ గా నటించాడు. ప్రియమణి, శరత్ బాబు తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు అట్టహాసంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన సినీ ప్రియలు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో ఈ […]