పుష్ప2 మానియా.. ఈ బుడ్డోళ్లు ఏం చేశారో చూడండి.. వావ్ అనాల్సిందే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 మానియానే ఎక్కువగా కొనసాగుతుంది . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేశారు . ఆ టీజర్ లో పట్టు చీర కట్టుకొని మెడలో పూలమాల వేసుకొని ..ఒంటినిండా నగలతో అల్లు అర్జున్ అద్దిరిపోయే లుక్స్ లో కనిపించారు . సినిమాకే ఈ గంగమ్మ జాతర సీన్ హైలైట్ గా మారిపోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం […]

బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు […]

విజ‌య్‌-స‌మంత ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌.. `ఖుషి` రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌రకొండ‌, స్టార్ హీరోయిన్ స‌మంత జంట‌గా `ఖుషి` అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ […]

మెగా వర్సెస్ అల్లు వార్.. యుద్ధానికి సై..!

సంక్రాంతి పండగ వస్తుందంటేనే కోడిపందాలతో పాటు కొత్త సినిమాల జాతర కూడా మొదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చయి.. ఇక ఇందులో ప్రధానంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘనవిజయం అందుకున్నారు. వీటితోపాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత […]

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రెండు భారీ సినిమాలు రిలీజ్.. రిజల్ట్ ఏంటంటే..

ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఎన్నో పెద్ద, మంచి సినిమాలను అందిస్తోంది. శ్రీమంతుడు, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, రంగస్థలం, పుష్ప సర్కార్ వారి పాట ఇలా చాలా సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ పాలుపంచుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలను కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఆ రెండు సినిమాలు మరేవో కావు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. […]

అందుకు ససేమీర అన్న చిరు-బాలయ్య‌.. ఫ‌లించ‌ని మైత్రీ మంత‌నాలు!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో రాబోతుంటే.. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కించగా.. వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఓకే నిర్మాణ సంస్థలో […]

‘వీర సింహారెడ్డి’ మేకింగ్ వీడియో.. బాల‌య్య ర‌చ్చ‌, చిలిపి శృతి… మోక్ష‌జ్ఞ చార్మింగ్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప‌క్క మాస్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నరు. ఈ ఫ్యాక్షన్ మాస్ సినిమాను 2023 సంక్రాంతి కాక‌నుగా జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, సాంగ్స్‌తో […]

చిరంజీవి – బాలకృష్ణ వార్‌… ఫ‌స్ట్ టైం ఈ పందెంలో విన్న‌ర్ ఎవ‌రో ?

టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలు బాల‌కృష్ణ‌- చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో కొన‌స‌గుతున్నారు. వీరి సినిమాలు కూడా ఎన్నో సార్లు పోటి ప‌డ్డాయి. ఆ పోట్టిలో ఒకసారి బాల‌కృష్ణ విజ‌యం సాధిస్తే… మ‌రోసారి చిరంజీవి విజ‌యం సాధించారు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య సంక్రాంతి పోటి అంటే టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది, ఇక ఇప్ప‌డు ఇద్ద‌రు హీరోలు వ‌చ్చే సంక్రాంతికి పోటి ప‌డ‌బోతున్నారు. బాల‌కృష్ణ అఖండ సినిమా లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత […]

మైత్రి మూవీ మేకర్స్‌కు ల‌బ్‌డ‌బ్.. ల‌బ్‌డ‌బ్‌… మొడ‌పై క‌త్తి వేలాడుతోందా…?

స్టార్ హీరో సినిమాలనే పండగ సీజన్లో ఎంతో ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించి ఆ సమయానికి విడుదల కావాలని అనుకున్న టైమ్‌ కి రిలీజ్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొన్నిసార్లు ఆ సినిమాల మేకర్స్ మెడ పై కత్తిలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ వారిని చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి. […]