నన్ను రిజెక్ట్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..

మొదట హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మృణాల్‌ తర్వాత బాలీవుడ్ హీరోయిన్గా ఛాన్స్ అందుకొని అక్కడ సినిమాల్లో నటించింది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ మూఈలో అచ్చతెలుగు ఆడపిల్లగా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ ఈమె నటించిన మొదటి సినిమానే సక్సెస్ కావడం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తర్వాత నాని హీరోగా […]

నావల్ల కాక రోజు ఏడ్చేదాన్ని.. తెలుగులో ఇదే చివరి సినిమా.. మృణాల్ ఠాగూర్

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తరువాత నాని హాయ్ నాన్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]

మరోసారి జాక్ పాట్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాగూర్.. ఆ స్టార్ డైరెక్టర్ తో నయా ప్రాజెక్ట్..?!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ నోట విన్న మృణాల్ ఠాగూర్ పేరు మారుమోగిపోతుంది. మొదట లవ్ సోనియా సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. పాన్ ఇండియా వైడ్‌ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. 2023లో నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండ […]