అందుకోసమే పవన్ కళ్యాణ్ సినిమాలను ఓకే చేస్తున్నారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాలలో చాలా బిజీగా పాల్గొంటున్నారు. గతంలో మూడు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ కొన్ని కారణాల చేత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకోసం దర్శక, నిర్మాతలు కూడా అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది. హరిహర వీర మల్లు […]

ఎల్బీ శ్రీరామ్ సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా..?

ఎల్బీ శ్రీరామ్ సినిమాలలో నటించాలని ఆయన అభిమానులు భావిస్తూ ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉండి అమృతం సీరియల్ ద్వారా ఎల్బి శ్రీరామ్ ఆకట్టుకున్నారు. ఆ సిరీస్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు. అమృతం ద్వితీయంతో ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఎల్బీ శ్రీరామ్ సినిమాలకు ఎందుకు దూరమయ్యారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. ఎల్బీ శ్రీరామ్ తనకు నచ్చని పని ఏదైనా చేయనని నచ్చితే సంతృప్తిగా జీవనం సాగిస్తానని తెలియజేశారు. 10 […]

హిట్ -3 సక్సెస్ అవ్వడం కష్టమేనా..?

సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తేరకెక్కించిన చిత్రం హిట్ -2. ఈ చిత్రంలో హీరోగా అడివి శేషు నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గతంలో విడుదలైన హిట్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సికెల్స్ ఇలా వస్తూనే ఉంటాయని నిర్మాత నాని గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. దీంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు […]

బుల్లితెరపై రికార్డులు సృష్టించిన ఈ 2 సినిమాలను చూశారా? TRPలో అదుర్స్!

కరోనా కారణంగా సినిమాలు చూడటంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసేది. కానీ నేడు ఆ సినిమా మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం దేశం అంతా OTT హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు OTTలో దర్శనం ఇవ్వడంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య రానురాను పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో కూడా సినిమాలు […]

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు.. ఇండస్ట్రీలో ఇదే హాట్..!!

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అందులో తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఒకో సంవత్సరం ఒక్కో హీరోయిన్ హవా కనిపిస్తూ ఉంటుంది. మరి ఏడాదిలో రష్మిక, సమంత ,పూజా హెగ్డే మృణాల్ ఠాగూర్ తదితర హీరోయిన్లు మాత్రమే సందడి చేయడం జరిగింది. మిగిలిన హీరోయిన్స్ సైతం కేవలం ఒకటి రెండు సినిమాల నటించి పెద్దగా ఆకట్టుకోలేక పోయారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఏడాది […]

OTTలో దుమ్ముదులుపుతున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

ప్రస్తుతం బుల్లితెర హవా కొనసాగుతోంది. అవును, ఒకప్పుడు OTT అంటే కేవలం టీవీని చూసినట్టే చూసేవారు. అక్కడ చిన్న చిన్న హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు, పెద్ద వాళ్ళు నటించారని అపోహలు ఉండేవి. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ కి వెళ్లే జనాల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ఫామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే పెరిగిపోతున్న సినిమా టికెట్ […]

ఎన్టీఆర్ సినిమాలు ఆగిపోవడానికి కారణాలు ఇవేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ మధ్యకాలంలో వచ్చిన RRR సినిమా బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చి ఇప్పటికి ఎంతో కాలం అవుతోంది. అయితే ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్ళటం జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న టైంలో త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు […]

సినిమాల‌కు మ‌హాన‌టి గుడ్ బై.. త్వ‌రలోనే బిగ్ అనౌన్స్‌మెంట్‌!?

`మహానటి` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. త్వరలోనే దీనిపై బిగ్ అనౌన్స్‌మెంట్ సైతం రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నట్లుండి కీర్తి సురేష్ సినిమాలకు దూరం అవడం ఏమిటా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. కీర్తి సురేష్ కు తగిన అబ్బాయిని తల్లిదండ్రులు ఇప్పటికే చూశారట. కీర్తి సురేష్ కు సైతం సదరు […]

US న్యూస్ పేపర్‏ మొదటి పేజీలో రాజమౌళి… జక్కన్న క్రేజ్ దిగంతాలకు చేరింది!

ఇండియన్ దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సెలిబ్రిటీ అయిపోయాడు. అంతేకాకుండా తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకొనేలా చేసాడు. అదే మార్గంలో నేడు ఎంతోమంది సౌత్ ఫిలిం మేకర్స్ పయనిస్తున్నారు అంటే అది అంతా రాజమౌళి చలవే అని అనుకోవాలి. ఇక ఇప్పుడు RRR మూవీతో యావత్ ప్రపంచాన్నే తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. అవును, మన జక్కన్న aహాలీవుడ్ దర్శకులను సైతం […]