ఎల్బీ శ్రీరామ్ సినిమాలలో నటించాలని ఆయన అభిమానులు భావిస్తూ ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉండి అమృతం సీరియల్ ద్వారా ఎల్బి శ్రీరామ్ ఆకట్టుకున్నారు. ఆ సిరీస్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు. అమృతం ద్వితీయంతో ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఎల్బీ శ్రీరామ్ సినిమాలకు ఎందుకు దూరమయ్యారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
ఎల్బీ శ్రీరామ్ తనకు నచ్చని పని ఏదైనా చేయనని నచ్చితే సంతృప్తిగా జీవనం సాగిస్తానని తెలియజేశారు. 10 సంవత్సరాల పాటు ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు కామెడీ సినిమాలలో నటించానని తెలియజేశారు. ఇప్పటివరకు 500కు పైగా సినిమాలలో నటించానని తెలియజేయడం జరిగింది. అమ్మో ఒకటో తారీకు చిత్రం తనలోని ఒక సరికొత్త నటుడిని పరిచయం చేసింది అని తెలియజేశారు. తను ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థలపై దృష్టి పెట్టానని అందుచేతనే సినిమా రంగానికి దూరంగా ఉంటున్నానని తెలియజేశారు. సినిమా రంగంపై అభిమానంతో ఎల్బీ శ్రీరామ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై పలువురు అభిమానులు నటి జనరల్ సైతం ప్రశంశాలు తెలియజేస్తున్నారు.
ఎల్బీ శ్రీరామ్ మరెన్నో సక్సెస్ సినిమాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. సమాజ హితం కోసం పలు షార్ట్ ఫిలిం లను కూడా తెరకెక్కించాలనుకుంటున్నట్లుగా తెలియజేశారు ఎల్బీ శ్రీరామ్. ఎల్బీ శ్రీరామ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ చిత్రాలలో పాటు ప్రేక్షకుల హృదయాలను నిలిచిపోయి చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఎల్బీ శ్రీరామ్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.