ఈ సంక్రాంతి సినిమాలతో ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ఫామ్ కోల్పోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన నటనను అభిమానించే వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదని చెప్పవచ్చు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ నటన గురించి ఇప్పటికి ఎంతోమంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో ఒక్కడు, ఇడియట్, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో తన పాత్రలతో ప్రేక్షకులను […]

సినిమాల‌కు శాశ్వ‌తంగా దూరం అవుతున్న సాయి ప‌ల్ల‌వి.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గ‌త ఏడాది జులైలో విడుద‌లైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సొంతంగా హాస్పటల్‌ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. […]

ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్ ముందున్నారా..?

నందమూరి కళ్యాణ్ రామ్ గత సంవత్సరం బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి బూస్ట్ అభిమానులకు ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చిత్రాలలో నటించి నేర్పించిన కళ్యాణ్ రామ్ తనదైన స్టైల్ లో ఈసారి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆమీగోష్. […]

టాలీవుడ్‌ ఆ విషయంలో ఫెయిల్ అయింది… 50 రోజుల కండిషన్ ఇక లేనట్లేనా!

కరోనా విపత్తు తరువాత టాలీవుడ్ పరిశ్రమ షేప్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయినపుడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. ఇక అదే అలవాటు లాక్డౌన్ తరువాత కూడా కొనసాగుతోంది. దాంతో నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్‌లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. […]

గోపీచంద్ విలన్ గా మారడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా పేరు పొందారు గోపీచంద్. మొదట తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే విలన్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిన గోపీచంద్ మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యేందుకు పలు చిత్రాలలో […]

DJ టిల్లు సినిమా సీక్వెల్లో జరిగింది ఇదే అంటున్న శ్రీలీల..!!

టాలీవుడ్ లో ట్రెండీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీలా మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా ధమాకా చిత్రం తో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో శ్రీలీలాకు వరుస […]

కరాటే కళ్యాణి:ఆ సినిమా వల్లే ఒక వేశ్యగా చూస్తున్నారు..!!

టాలీవుడ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కరాటే కళ్యాణి కూడ ఒకరు. ఈమె ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ అంతగా ఈమెకి గుర్తింపురాలేదు. దాదాపు కరాటే కళ్యాణి 25 సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కేవలం 2 సినిమాలలో గుర్తుపట్టేలా చేసుకుంది. కృష్ణ, మిరపకాయ్, వంటి సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకుందన్ని చెప్ప వచ్చు. కృష్ణ మూవీలో తన మేనరిజం చూపించి. ఆ సినిమాలో బాబీ… అంటూ..ఇక మిరపకాయ సినిమాలో అబ్బా… పిండేసారు […]

తెలిసి తెలిసి కెరీర్ని నాశనం చేసుకుంటున్న మిల్కీ బ్యూటీ..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీ డేస్ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన, కుర్ర హీరోల సరసన నటించింది. ఇక ఇటీవలే గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తమన్నా క్రేజ్ భారిగా తగ్గిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో […]

టంగ్ స్లిప్ అవుతున్న చిరంజీవి.. ఇబ్బంది పడాల్సిందేనా..?

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుకకు వచ్చిన చాలా అనుకువగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక గతంలో ఉన్నట్లుగా చిరంజీవి ప్రస్తుతం లేరు.చాలా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమధ్య అందరితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల సందర్భంలో ఒక ప్రముఖ అవధాని గురించి కూడా పరోక్షంగా తనదైన స్టైల్ లో సెటైర్ వేసీ అక్కడున్న […]