గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయిలాగా కనిపించింది. ఈ పాత్రలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగించింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు రష్మికకు కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు […]
Tag: movies
సునీల్ లక్ మామూలుగా లేదుగా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కామెడీన్ గా సుదీర్ఘ కాలం పాటు తన కెరీర్ ని మొదలుపెట్టిన కమెడియన్ సునీల్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ మధ్య మళ్ళీ కమెడియన్గా తన కెరీర్ ని కొనసాగించారు. అయితే ఇన్నాళ్లు కమెడియన్ గా కామెడీ హీరోగా సునీల్ ను చూసిన జనాలు పుష్ప సినిమాల మంగళం శ్రీను పాత్రలో విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు. […]
వామ్మో టాప్ 7 లో చిరంజీవివే టాప్ 3 మూవీస్..!!
ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమాతో పాటు బాలయ్య సినిమా ఒక్కరోజు ముందుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం చిరంజీవి ఎనర్జిటిక్ కి రవితేజ ఎనర్జిటిక్ ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా చిరంజీవి వీరాభిమాని డైరెక్టర్ బాబి కొల్లి తెరకెక్కించారు. చిరంజీవినీ ప్రేక్షకులు ఏ విధంగా […]
లక్ అంటే హీరోయిన్ అంజలీదే..?
ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే ఎక్కువగా అవకాశాలు ఓటిటి ప్లాట్ఫారంలో బాగా వస్తున్నాయని చెప్పవచ్చు. అలా కొంతమంది నటీనటులు సైతం బాగా సక్సెస్ అవుతున్నారు. ఓటిటి ఒరిజినల్ పేరుతో సిరీస్ ల మీద సిరీస్ చేస్తున్నారు.దాదాపుగా ఫేడ్ అవుట్ అయిన వారందరూ తిరిగి ఓటీటిలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఓటీటి లో ఈ మధ్యకాలంలో తన సత్తా చాటుతున్న హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ అంజలి పేరు బాగా వినిపిస్తోంది. అంజలి ఈ మధ్య డిస్నీ హాట్ […]
సంక్రాంతి పోరులో విజేత ఎవరంటే..?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటి గా నిలిచాయి. ఇదే సమయంలో కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలతో ఒక వెలుగు వెలుగుతున్న హీరోలలో విజయ్ దలపతి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే తెగింపు సినిమాతో పోటీలో నిలవడం జరిగింది. ఈ ఇద్దరు హీరోల మధ్య కోలీవుడ్లో మంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కోలీవుడ్లో తెగింపు, వారసుడు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి యావరేజ్ […]
2023 అంతా కూడా రెబల్ స్టార్ హవా నేనా..?
గత కొన్నేళ్లుగా ఏ ఇండస్ట్రీలోనైనా పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని హీరోలు అభిమానులు చాలా ఆత్రుతగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగేస్తూ ఉంటోంది. ఇక ఈ ఏడాది విడుదల కావస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలు పడుతున్నాయి. ప్రభాస్ నటించిన మూడు పాన్ వరల్డ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఆది పురుష్, […]
నిర్మాత చుక్కలు చూపిస్తున్న కంగనా రనౌత్.. అసలు ఏమైందంటే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉంటోంది. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా ఆమె చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్దలపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడుతుంది. కరణ్ జోహార్, ఖాన్‌ల త్రయం ఇలా ఎందరినో తిడుతుంటుంది. మరో వైపు ఆమె తన సినిమాలతో బిజీగా […]
ఈ యంగ్ హీరోకు అలాంటి సినిమాలే నచ్చుతాయ..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా హీరోల పేరు పొందిన అడవి శేషు మొదట కర్మ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లలో కనిపించారు. ఇక తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక తర్వాత క్షణం సినిమాతో రైటర్ గా హీరోగా సక్సెస్ ని […]
సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘోరపరాజయం పాలైన సినిమాల లిస్ట్ ఇదే!
తెలుగునాట సంక్రాంతి పండగకు వున్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడెక్కడో సెటిలై వున్న తెలుగువారు సంక్రాతి పండగకు తమ ఊళ్లకు చేరుకుంటారు. దాదాపు వారం రోజులపాటు సాధకబాధలను మరచి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఇదే అదనుగా చేసుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు టాలీవుడ్ నుండి 2 లేదా 3 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయని మేకర్స్ […]