ఈసారి భోళా శంకర్ సినిమా కూడా డౌటేనా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన సినిమాని విడుదల చేయడం జరుగుతోంది. ఇక ఆ వెంటనే తన తదుపరిచిత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న వేదాళం సినిమాని రీమిక్కుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఆల్రెడీ తెలుగులో డబ్ చేశారట. కానీ ఈ సినిమాని […]

కే.జి.ఎఫ్ ఒక చెత్త సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో కేజిఎఫ్ కాంతారావు సినిమా కూడా ఒకటి. ఇక సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఈ సినిమాల పైన చర్చ జరుగుతూ వస్తోంది. అందుకు ముఖ్య కారణం ప్రముఖ నటులలో ఒకరైన నటుడు కిషోర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నటుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి కేజీఎఫ్ కాంతారా సినిమాలను నిర్మించింది హోం భలే ఫిలిం బ్యానర్ అని అందరికీ […]

Trailer: అదరగొడుతున్న వారసుడు ట్రైలర్..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు సినిమా తెలుగులో వారసుడు అనే సినిమా పేరుతో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. అందుచేతనే ట్రైలర్ను కూడా ఆన్లైన్లో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ యాక్షన్ ఇలా అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో వచ్చిన అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు కూడా […]

త్వరలోనే విజయ్ దేవరకొండ తో మీరు అనుకున్నదే జరగబోతోంది.. రష్మిక..?

గీత గోవిందం సినిమాతో హిట్ పైర్ గా పేరు పేరుపొందారు విజయ్ దేవరకొండ, రష్మిక .ఇందులో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయిందని చూడముచ్చటగా ఉందని ఎంతోమంది అభిమానులు తెలియజేయడం జరిగింది. ఇక అదే ఊపులోని వీరు ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేయగ ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉన్నారు.దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు కూడా చాలా […]

మహేష్ సినిమాకోసం బన్నీ కూతురుని అడిగారట… ‘సితార’ ఆ పాత్రకి సరిపోదా?

వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఉండగా, మహేష్ బాబు సినిమా కోసం బన్నీ కూతురుని అడగడమేమిటి? అనే అనుమానం కలుగక మానదు. ఆ విషయం తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ […]

సెన్సార్ రిపోర్టు ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో మరొక హీరో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. వీరితోపాటు తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా గడిచిన కొద్దిసేపటి క్రితం పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా U/A సర్టిఫికెట్ లభించిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి […]

RC -15 సినిమా కూడా మరొక సంక్రాంతికేనా..?

మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC -15వ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. RRR సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ను చవిచూసింది. అయితే ఈ ఏడాది ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. […]

అఖిల్ ఏజెంట్ నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గత ఏడాది మోస్ట్ అవేడేట్ చిత్రంగా పేర్కొంది కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు తాజాగా మేకింగ్ దశలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరం రోజున ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తామని చెప్పడంతో ఏజెంట్ రిలీజ్ అయిన మరింత క్లారిటీ వస్తుందని అఖిల్ అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు టీం కేవలం మేకింగ్ వీడియో ని […]

2022లో వచ్చిన తెలుగు సినిమాల్లోని డైలాగులు టపాకుల్లా పేలాయి… వాటిపై ఓ లుక్కేయండి జరా!

దూకుడు సినిమాలో మహేష్ బాబు పాత్ర చెప్పిన ఓ డైలాగ్ మీకు గుర్తుందా? అదేనండి… “సినిమాల ప్రభావం జనాలమీద వుందో లేదో తెలియదు గాని, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా వుంది.” అనే డైలాగుని జనాలను దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు శ్రీను వైట్ల రాసి వుంటారు. అందులో నిజం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు మాస్ హీరోల సినిమాలకు చాలా ప్రత్యేకించి రైటర్స్ డైలాగులు రాస్తూ వుంటారు. విషయంలోకి వెళితే, ఈరోజుతో 2022కి ఎండ్ […]