వారిసు చిత్రంలో కనిపించని హీరోయిన్..!!

తమిళంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయ్ దళపతి స్టార్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు. తాజాగా వారిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రం మంచి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. ఇక విజయ యొక్క సత్తా వసూళ్ల పరంగా కూడా బాగానే రాబడుతోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సైతం నటించారు. కానీ ఇందులో ఒక నటి మిస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వారిసు సినిమా […]

వాల్తేరు వీరయ్య సినిమా అభిమానులను మెప్పించిందా..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది. చిరంజీవి సరైన సక్సెస్ అందుకోలేక ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతోంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది.ముఖ్యంగా ఈ సంక్రాంతికి బాలయ్య చిరంజీవి పోటీ పడుతున్నారు అనే విషయం అభిమానులలో మరింత ఆసక్తిని రేపుతోంది.. నిన్నటి రోజున వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈరోజున వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్ లో […]

ఎట్టకేలకు డీజే టిల్లు-2 లో అనుపమను ఒప్పించారా..?

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో డీజె టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించింది మాత్రం సిద్దు జొన్నలగడ్డ. అప్పటివరకు సైడ్ క్యారెక్టర్ లో,విలన్ చేస్తూ వచ్చిన సిద్దు అంతకుముందు హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ చివరిగా డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ […]

అదరగొడుతున్న షారుక్ ఖాన్ పఠాన్ ట్రైలర్..!

బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్ర పఠాన్. ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్స్ సాంగ్స్ చాలా వైరల్ గా మారడమే కాకుండా పలు వివాదాలకు కూడా దారితీసాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో దీపికా వేసుకున్న దుస్తుల పైనా ట్రోల్ చేయడమే కాకుండా పలు వివాదాలకు కూడా దారితీసాయి. ఎంతోమంది ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని పలు నినాదాలు కూడా చేశారు. కానీ చిత్ర బృందం మాత్రం ఎలాంటి వాటికి […]

తారక్ యాక్టింగ్‌పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పూనకాలు

దర్శకుడు SS రాజమౌళి, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు. అక్కడ తెలుగు యాక్షన్ కోలాహలం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), ఉత్తమ నాన్-ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. జనవరి 10న జరిగే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకకు ముందు, జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని గౌరవనీయమైన DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్‌లో జరిగిన […]

మహేష్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా… నిజమెంత..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. మహేష్ సినిమా వస్తుందంటే థియేటర్లల వద్ద ప్రేక్షకులు క్యూ కడతారు. మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలుపెట్టారు.. గతంలో అతడు, ఖలేజా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. […]

పూరి జగన్నాథ్ చేయబోయే సినిమా ఇదే..!!

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ ఈమధ్య కాలంలో పెద్దగా తను తెరకెక్కించిన సినిమాలన్నీ ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయిందని చెప్పవచ్చు. ఇంతవరకు పూరి జగన్నాథ్ తన సరికొత్త సినిమాని ఇంకా ప్రకటించలేదు. చిరంజీవి లాంటి వాళ్లతో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చిరంజీవికి స్టోరీ తన దగ్గర లేదంటూ స్కిప్ కొడుతున్నారని వార్తలు కూడా వినిపించాయి.మరి ఇప్పుడు […]

రీ రిలీజ్ లో కూడ ఒక్కడు సినిమా రికార్డ్..!!

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. మొదట పోకిరి సినిమాతో విడుదలైన ఈ పద్ధతి ఆ తర్వాత ఎంతో మంది హీరోలు సైతం తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-7 వ తేదీన మహేష్ ఒక్కడు సినిమాని రీ రిలీజ్ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే భారీగా విడుదలైన ఈ సినిమా థియేటర్ల దగ్గర మహేష్ అభిమానులు ఒక రేంజ్ లో సందడి చేసినట్లుగా […]

KGF -3 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో KGF, KGF -2 సినిమాలు కూడా ఒకటి. ఈ సినిమా రావడం వల్ల కనడ మార్కెట్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియాలోనే విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటివరకు హీరో యశ్ తెలియని వారికి కూడా ఈ సినిమాతో నేషనల్ వైడుగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక తన […]