బజ్: మహేష్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్.. నిజమేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా అని ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మహేష్ అభిమానులకు ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వరకు ప్రస్తుతం జరుగుతోందని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో samb -29 చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భారీ తారాగణంతో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ […]

ఆది పురుష్.. అదరగొట్టేస్తున్న రెండవ ట్రైలర్..!!

బాహుబలి ,RRR సినిమా తర్వాత ప్రేక్షకులు అంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో విజువల్ చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని త్రీడీలో చిత్రీకరించడం జరిగింది.. బాహుబలి సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇప్పుడు తాజాగా ఆది పురుష్ సినిమా పైన అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో కొంతమంది అభిమానులు సైతం ప్రభాస్ ని మరొక లెవల్లో […]

హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను […]

తెలుగు హీరోలు తమిళ హీరోకు మధ్య మళ్లీ అదే సమస్య..!!

టాలీవుడ్లో ఎప్పుడూ కూడా  స్టార్ హీరోల మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంటుంది.. ఇప్పుడు తాజాగా బాలయ్య- రవితేజ నటించిన సినిమాల మధ్య ఒక వార్ జరగబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గత సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడడం జరిగింది. అలాగే తమిళ హీరో విజయ్ దళపతి వారసుడు సినిమా కూడా పోటీ పడడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. […]

ఆది పురుష్ చిత్రం పై సునీల్ లహ్రి ఏమన్నారంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈనెల 16వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగబోతోంది. ముఖ్యంగా త్రీడి విజువల్స్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా అంగరంగ వైభవంగా పనులు […]

ఫిదా సినిమా స్టోరీ ముందుగా ఆ హీరో.. హీరోయిన్ కు రాసిన కథనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుండా డైరెక్టర్లలో జయంత్ సి ఫనర్జీ కూడా ఒకరు.. ఈయనకు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజీ ఉంది. వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో ఈయన డైరెక్టర్గా పరిచయమయ్యారు.. 1997లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా అంజలా ఝువెరి నటించిన తన తొలి సినిమాతోనే బ్లాక్ […]

బ్రో చిత్రంలో ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ గా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా మరొకటి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]

గుంటూరు కారం సినిమా.. అదిరిపోయిన బిజినెస్ డీల్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా టైటిల్ ని తాజాగా రివీల్ చేయడం జరిగింది చిత్ర బృందం.. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళ స్త్రీ విగ్రహం కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నా ఈ ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు త్రివిక్రమ్. […]

స్వయంభు చిత్రం కోసం హీరో నిఖిల్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికే స్పై అనే ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగివున్న మిస్టరీని ఛేదించే యువకుడి పాత్ర నిఖిల్ కనిపించబోతున్నట్లు సమాచారం. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉందని […]