ప్రభాస్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజు..!!

తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంటే తెలియని వాలంటూ ఎవరూ ఉండరు..తమిళంలో అయితే ఖైదీ ,విక్రమ్, మాస్టర్ సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.ముఖ్యంగా విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. అంతేకాదు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ .500 కోట్ల రూపాయల కలెక్షన్ సంపాదించింది..ఇక ఖైదీ సినిమా మంచి సక్సెస్ ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్టర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ […]

విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తున్న నిఖిల్ స్పై మూవీ..!!

ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు సంపాదించిన నిఖిల్.. కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. కంటెంట్ బాగుంటే చాలు ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో నిఖిల్ పలు రకాల విభిన్నమైన కథలను ఎంచుకొని మరి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం స్పై.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ […]

స్పై మూవీ ఫస్ట్ టాక్ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై ఈ సినిమాని డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ డైరెక్టర్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మొదటిసారిగా డైరెక్టర్గా తెలుగుతేరకు పరిచయమవుతున్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన నిఖిల్ ఆ తర్వాత తను నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. […]

ఓజీ సినిమాపై హైప్ పెంచేస్తున్న చిత్ర బృందం.. తేడా వస్తే అంతేసంగతులేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే వారాహి యాత్రను కూడా ప్రారంభించి అభిమానులలో ఫుల్ జోష్ నింపారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు చిత్ర బృందం. […]

ఊర మాస్ లెవల్లో భోళా శంకర్ టీజర్..!!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్ ఈ సినిమాని తమిళ చిత్రం వేదాలం సినిమాకు రీమేకుగా తెరకెక్కించడం జరుగుతోంది.భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు మెగాస్టార్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని హీరో సుశాంత్ కు కీర్తి సురేష్ కు జోడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]

చరణ్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2007 లో మొదట చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన రామ్ చరణ్ గత ఏడాది RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న […]

కాంతారా-2 చిత్రం కోసం అలాంటి సాహసం చేస్తున్న రిషబ్ శెట్టి..!

గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకున్న కన్నడ చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పటివరకు కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా ఎక్కువ చూసిన సినిమాగా పేరుపొందింది కాంతారా. దీంతో కన్నడ మీడియా సంస్థలో కాంతారా సినిమా గురించి పలు కథనాలు కూడా రాయడం జరిగింది.చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడలో మొదటి విడుదలై ఆ తర్వాత […]

ఎట్టకేలకు తనపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పై సినిమా ట్రైలర్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. దీంతో గత కొద్దిరోజులుగా నిఖిల్ కు నిర్మాతలకు మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి అనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ విషయాలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా డబ్బింగ్ కూడా నిఖిల్ ఈ సినిమాకు చెప్పడం లేదని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ అవన్నీ నిజాలు కావని నిన్నటి రోజున నిఖిల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. […]

ప్రాజెక్టు కే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీకెండ్ వరకు కళకళలాడిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కలెక్షన్లు కూడా డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]