Project-k నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్..!!

 ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారి బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో అమితాబచ్చన్,కమలహాసన్ దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడం చేత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా […]

వార్ -2 లో ఎన్టీఆర్ పాత్ర హైలెట్గా నిలిచేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్లోకి వార్-2 చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో విలన్ గా నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్నేహితులుగా ఉంటారట. ఆ తర్వాత శత్రువులుగా మారుతారని తెలుస్తోంది. ఈ సినిమాని కృష్ణార్జునల పాత్రలను రెఫరెన్స్ తీసుకొని కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా ఎన్టీఆర్ ను అర్జునుడి పాత్రను పోలి ఉండేలా […]

రెండవ రోజు దుమ్ము దులిపేస్తున్న బేబీ మూవీ కలెక్షన్స్..!!

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన చిత్రాలలో బేబీ సినిమా కూడా ఒకటి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండకు సరైన సక్సెస్ లేకుండా సమయంలో బేబీ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అందుకు తగ్గట్టుగానే బేబీ సినిమాకు భారీ స్పందన లభించడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రావట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ […]

RX-100 చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన చిత్రం RX -100.ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అటు కార్తికేయ, డైరెక్టర్, హీరోయిన్ కు అందరికీ కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అంతలా పాపులారిటీ కావడానికి ముఖ్య కారణం ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర అని చెప్పవచ్చు. ఇందులో పూర్తిగా నెగిటివ్ […]

రాజమౌళి కెరియర్లో నష్టాలు తెచ్చిన ఏకైక చిత్రం ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజమౌళి.. రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శకనిర్మాతలు నటీనటులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇటి వలె తన పేరును సైతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే ఇప్పటివరకు రాజమౌళి కెరియర్లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. రాజమౌళి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు ఆయన సీరియల్ డైరెక్టర్ గా మొదటిసారి తన […]

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కుమారుడు..!!

తమిళ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో విజయ్ దళపతి. ఇయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ్ , తెలుగులో ఎంతో మంచి ఫాలోయింగ్ నీ పెంచుకున్నాడు విజయ్. ఇప్పుడు విజయ్ సినిమా తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నాయి. టాలీవుడ్ లో అయితే తుపాకీ సినిమా నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. కలెక్షన్ల విషయంలో కూడా పలు రికార్డులను సృష్టిస్తూ ఉంటారు.విజయ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా […]

రచ్చ లేపుతున్న హనీరోజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇలా కనిపిస్తే కష్టమే..!!

బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించి తెగ వైరల్ గా మారింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తన అంద చందాలతో అదిరిపోయే ఫిజిక్కుతో కుర్రకారులకు సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో నిరంతరం వైరల్ గా మారుతూనే ఉంటుంది .వీరసింహారెడ్డి సినిమా తర్వాత తను నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాచెల్.. ఈ […]

ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ఓటీటి లోకి వచ్చేది అప్పుడే..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ.. ఈ సినిమా నిన్నటి రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది అయితే ఇందులో మరొక హీరో విరాజ్ అశ్విన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీని చూశామంటూ ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని […]

ఆ స్టార్ హీరోతో నటించడమే నా డ్రీమ్.. మృణాల్ ఠాగూర్ కామెంట్స్..!!

బాలీవుడ్ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి మృణాల్ ఠాకూర్ వెండితెరపై ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. టాలీవుడ్ లోకి మొదటిసారిగా సీతారామం చిత్రం ద్వారా పరిచయమై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వెలుపడ్డాయి నాని సరసన 30వ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఇది కాకుండా నటుడు విజయ్ దేవరకొండ తో కలిసి […]