చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]
Tag: movie
రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల సినిమాల ట్రెండ్ బాగానే కొనసాగుతోంది.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన చిత్రాలను విడుదల చేస్తే పుట్టినరోజు పలు రకాల స్పెషల్ డేస్ లకు అనౌన్స్మెంట్ చేస్తూ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ వంటివి చాలానే ఉన్నాయి. పురాణాలు పీరియాడికల్ సినిమాల కోసం ఎంత ఎఫెక్ట్ నైనా […]
కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!
టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]
దేవర సినిమాలో దానికోసమే రూ.100 కోట్లు ఖర్చు..!!
డైరెక్టర్ కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమా లో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కొరియోగ్రాఫర్తో ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే […]
స్కంద ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో రామ్ పోతినేని…!!
స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్కంద.. ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.అఖండ సినిమా తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ వస్తుందా అని ఎదురు […]
గాండీవధారి అర్జున మూవీ రివ్యూ.. ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్..!!
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో సరికొత్త ఏమి కాదు.. ఎప్పుడు కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తాజాగా గాండీవధారీ అర్జున సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. హై అండ్ స్టైలిష్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరుణ్ తేజ్ – సాక్షి […]
పుష్ప -2 అదిరిపోయే అప్డేట్.. జాలి రెడ్డి పోస్టర్ వైరల్..!!
టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.. పుష్ప మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప -2 చిత్రాన్ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా రష్మిక నటిస్తూ ఉండగా అనసూయ, సునీల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గతంలో పుష్ప-2 చిత్రానికి సంబంధించి అల్లు […]
హీరోగా మారిన కమెడియన్ వెన్నెల కిషోర్..!!
టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేనటువంటి కమీడియన్ గా పేరుపొందారు నటుడు వెన్నెల కిషోర్.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగే వెన్నెల కిషోర్ ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్లలో ఒకరని కూడా చెప్పవచ్చు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించగలరు.. తన మొదటి సినిమా వెన్నెల దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరచుకున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు ఏకంగా హీరోగా సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు […]
కాంతారా -2 ఈసారి అంతకుమించి.. బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..?
కన్నడ హీరో రిషబ్ శెట్టి.. హీరోగా హీరోయిన్గా సప్తమి గౌడ నటించిన చిత్రం కాంతారా.. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. హోంభలే ఫిలింస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన ప్రతి ప్రాంతంలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ .20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 450 కోట్లకు […]