కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన విశాల్.. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిస్తున్న మార్క్ ఆంటోని అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో మరొక నటుడు డైరెక్టర్ ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలో […]
Tag: movie
జైలర్ మూవి లెక్కలివే.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లో తెలుసా.. వైరల్ గా మారిన ట్విట్..!!
ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు సైతం థియేటర్లోకి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు..లేకపోతే టీవీలలో ఓటీటి లో వచ్చినప్పుడు ఎక్కువగా ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు.. ఇటివలె రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించక రమ్యకృష్ణ ,తమన్నా ,మోహన్లాల్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. దాదాపుగా రజనీకాంత్ సక్సెస్ కొట్టక చాలాకాలం అవుతోంది. రజనీకాంత్ జైలర్ […]
OG: వైలెన్స్ తోనే అరాచకం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజి టీజర్..!!
ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలు నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల అప్డేట్లను సైతం చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా కోసం అభిమానులు చాలా […]
భోళా శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమంటే..?
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి తమ బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో నటించారు.. ఈ సినిమా మొదటి నుంచి పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ […]
జైలర్ బ్లాక్‌బస్టర్… రజనీకి రెండో చెక్… టోటల్ రెమ్యునరేషన్ చూస్తే మైండ్ బ్లాకింగ్..!
కోలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుద్ అదిరిపోయేలా ఇచ్చారని చెప్పవచ్చు. దాదాపుగా […]
ఖుషి మూవీ రివ్యూ.. హిట్టా… ఫట్టా..!!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. దాదాపుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక ఐదు సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక మీదట ప్రేమ కథలు చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తిరిగి మళ్లీ ఖుషి సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. దీనికి తోడు ఈ చిత్రంలోని పాటలు సమంత హైలెట్గా మారింది. […]
తుఫాన్ లా వస్తున్న షారుక్ ఖాన్.. హాలీవుడ్ రేంజ్ లో జవాన్ ట్రైలర్..!!
బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో నటించారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న జవాన్ సినిమా వచ్చే నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఇక ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న […]
కల్కి ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంట్రీ.. బొమ్మ బ్లాక్ బాస్టరే..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ఒక సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా.. అమితాబచ్చన్, కమ్మల్ హాసన్, దిశా పటాని సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా […]
నా సామిరంగ:సరికొత్త గెటప్ లో దుమ్ము దులిపేస్తున్న నాగార్జున..!!
టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ […]