RC -16 లో స్టార్ హీరోయిన్ కూతురు..!!

RRR చిత్రం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాలో నటించబోతున్నారు రామ్ చరణ్. అయితే ఇందులో హీరోయిన్గా ఒక స్టార్ కిడ్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ల విషయంలో ఎన్నో పేర్లు వినిపిస్తూనే […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ రిలీజ్ డేట్ లాక్..!!

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా విడుదల తేదీ పైన గత కొద్దిరోజులుగా చాలా సస్పెన్స్ నెలకొంది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సస్పెన్స్ కు తెరపడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజున చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక […]

సెన్సార్ బోర్డులకు కూడా లంచం ఇచ్చాను…హీరో విశాల్ సంచలన వీడియో..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విశాల్.తెలుగు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా హిందీ వర్షన్ కోసం అక్కడ సెన్సార్ బోర్డులకు లంచం ఇచ్చినట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయింది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది విశాల్.. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు అకౌంట్ నెంబర్లను సహా సోషల్ […]

అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన […]

చంద్రముఖి సినిమా రివ్యూ.. సినిమా చూస్తే నిద్ర పోలేరట..!!

రాఘవ లారెన్స్ హీరోగా ఈ వాసు దర్శకత్వంలో దాదాపుగా 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమా సీక్వెల్ ని తెరకెక్కించారు. ఇందులో కంగాన రనౌత్ చంద్రముఖి పాత్రలు నటించింది. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో విడుదలైన చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా నటించిన రజనీకాంత్ హీరోగా నటించడం జరిగింది.ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్టుగా నటించింది. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. […]

స్కంద మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

అఖండ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ తో కలిసి స్కంద సినిమాని తెరకెక్కించారు.. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్స్ ఈ సినిమా హైపుని భారీగా పెంచేసాయి ఇప్పటికి ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా […]

రజినీ కాంత్ జైలర్-2 మూవీ మొదలు..ఈసారి అంతకుమించి..!!

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ని ప్రకటించి ఆ సినిమాకు ఉన్న హైపుని సైతం వాడుకోవాలని మేకర్స్ పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై హిట్ అయిన సినిమాలు ప్రకటించే పనిలో పడ్డారు. అలా ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన […]

స్కంద మూవీ రివ్యూ…రామ్ పాన్ ఇండియా హీరో అయ్యాడా..!!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని.. ఆ తర్వాత సరైన సక్సెస్ ని అందుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. యాక్షన్ సినిమాల ఉండబోతుందని టీజర్ ట్రైలర్లు చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు స్కంద సినిమా రావడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]

ఆమె లేనిదే మహేష్ బాబు ఏమీ చేయలేరా.. ఏమైందంటే..?

చాలామంది ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలను కొందరు హీరోలు చేయటం సహజం. కానీ మహేష్ బాబు మాత్రం డబ్బింగ్ సినిమాలకు విరుద్ధం. ఈయన తన తండ్రి ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. మహేష్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన చాలా సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అందుకేనేమో ఆయన ఈరోజు టాప్ హీరో పొజిషన్లో నిలిచాడు. నిజానికి చెప్పాలంటే ఈయన తీసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో హిట్గానే […]