MAD సినిమాతో అన్ని కోట్లు లాభం పొందిన త్రివిక్రమ్ భార్య..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి..అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచి భారీ అంచనాలను ఏర్పరచుకొని మంచి సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన మ్యాడ్ సినిమా కూడా ఒకటి.. కాలేజీ బ్యాగ్రౌండ్ లో ఫన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్లు ఇప్పటికీ భారీగానే వస్తున్నాయి. సంగీత్ శోభన్, నార్నే […]

డెవిల్ సినిమా నుంచి అదిరిపోయి అప్డేట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..!!

బింబిసారా సినిమాతో మళ్లీ తన కెరీయర్ని పుంజుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ త్రిల్లర్ జోనర్లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డెవిల్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కూడా నటిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు వెలుపడుతూనే ఉన్నాయి. డెవిల్ […]

అక్కినేని మాజీ కోడలు తో అఖిల్ సినిమా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం కూడా జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి అక్కడక్కడ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన విషయం ఏంటని విషయాన్ని ఎవరు తెలపలేదు. తాజాగా ఇప్పుడు సమంత గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి […]

ప్రభాస్ మారుతి మూవీ నుంచి ఫోటోలు లిక్..!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో సినిమా మొదలయ్యి ఇప్పటికి ఎన్నో రోజులు అవుతోంది .ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు. ప్రభాస్ మాత్రం తను నటిస్తున్న కల్కి, సలార్ వంటి చిత్రాలపైనే ఫోకస్ పెట్టి నటిస్తూ ఉన్నారు. ఇద్దరు బడా డైరెక్టర్స్ కావడం చేత ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే […]

భగవంత్ కేసరి.. సెన్సార్ టాక్ అదుర్స్..!!

బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వచ్చేవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ కూడా చాలా వేగవంతం చేస్తోంది చిత్రబృందం..భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ టీజర్ సాంగ్స్ కూడా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే భగవంత్ కేసరి సినిమా సెన్సార్ కార్యక్రమాలు […]

ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు […]

చిరంజీవి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా మిస్ అయినా సినిమా..!!

టాలీవుడ్ లో మెగా కుటుంబం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరీ స్టైల్ లో వారు తమ పేరును బిరుదును సంపాదించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి తన సొంత కష్టంతోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవి స్టార్డం కొనసాగిస్తున్న సమయంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా […]

సలార్ సినిమా కు ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా చిత్రంగా పేరు పొందింది సలార్.. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు సైతం పెరిగిపోతూ ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకసారి కొత్త రికార్డును సైతం క్రియేట్ చేస్తోందని అభిమానుల సైతం భావిస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా వాయిదా పడడంతో కంటెంట్ మీద చాలా అనుమానాలు వెలుబడుతున్నాయి అభిమానులకు.. సలార్ సినిమాలో ప్రభాస్ ఫేస్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయం పైన […]

ప్రభాస్ కల్కి సినిమా నుంచి అమితాబచ్చన్ లుక్ వైరల్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో కమలహాసన్ కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే దిశాపటాని ,దీపికా పదుకొనే కూడా హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత హైప్ పెరిగిపోయింది. ఈ రోజున అమితాబచ్చన్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి […]