భగవంత్ కేసరి.. సినిమా కాజల్ కి ప్లసా.. మైనసా..?

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండంగానే తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కచ్లు ను వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి కాస్త బరువు తగ్గి మొదలుపెట్టిన అవకాశాలు హీరోయిన్గా రాలేదు.. తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకు […]

మంగళవారం సినిమాతో పాయల్ రేంజ్ పెరిగిపోయిందా..!!

టాలీవుడ్ హీరోయిన్ పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన RX -100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకోలేకపోయింది. కుర్ర హీరోల సినిమాలలో నటిస్తున్న అవి కూడా పెద్దగా కలిసి రావడం లేదు. ఆడప దడపా సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న […]

స్పై సినిమా రిలీజు పై హాట్ కామెంట్స్ చేసిన నిఖిల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మళ్లీ అంతటి పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం స్పై.. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకబడిన రహస్యాల గురించి తెలియజేస్తారని ఆడియన్స్ ముందుకు తీసుకురావడం జరిగింది.. అయితే ఈ సినిమాలో అసలు పాయింటు లేకపోవడంతో ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేసిందని సమాచారం. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా […]

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన లియో..!!

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన తాజా చిత్రం లియో .ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్, సంజయ్ దత్ విలన్గా నటించారు. అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఎంతో హైట్ తో విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీగానే సాధించినట్లు తెలుస్తోంది. […]

కుర్ర డైరెక్టర్ తో చిరంజీవి మూవీ.. అన్ని వందల కోట్లతో రిస్కేనా..?

హీరోగా చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో Uv క్రియేషన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..UV నిర్మాతలు సాహో, రాధే శ్యామ్ సినిమా తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.ఈ సినిమా బడ్జెట్ మాత్రం హద్దులు దాటుతోంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా […]

హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా […]

సీనియర్ హీరోలలో బాలయ్య నెంబర్ వన్.. కారణాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల మధ్య ఇప్పుడు నెంబర్ వన్ గేమ్ నడుస్తోంది. కుర్ర హీరోలు జోరుగా చూపిస్తూ ఉండడంతో సీనియర్ హీరోలు కాస్త వెనుకబడ్డారని చెప్పవచ్చు. కానీ వీళ్లలో కేవలం ఒక్కరు మాత్రమే తగ్గేదే లేదంటూ పోటీగా దూసుకు వెళ్తున్నారు.. మిగిలిన సీనియర్ హీరోలు సైతం ఒక్క హిట్టు అందుకోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ చేసే సినిమాలు విషయంలో స్పెషల్ […]

అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటి లోకి స్కంద మూవీ..!!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. స్కంద సినిమా పోస్టర్, టీజర్ ,ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ గానే కలెక్షన్ల వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు రామ్ […]

తండ్రి పై ఫైర్ అయిన బాలయ్య.. కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా..?

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కి ఎక్కువగా కోపం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.. ఆయనకి కోపం వచ్చిందంటే చాలు ఎవరికైనా ఒకటే వాయింపు ఉంటుంది.. అయితే ఆయనలో అందరికీ తెలియని మరొక కోణం ఉంది అదే మానవత్వం.. బాలయ్య ఎంతోమందికి సేవా గుణం చేస్తూ ఉంటారు. ఈ విషయం బాలయ్యను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది.. ఎలాంటి సందర్భాలలోనైనా సరే ఆయనకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము. కోపంలో కూడా గతంలో […]