వాళ్ల ఒత్తిడి వ‌ల్లే ప్ర‌భాస్ పెళ్లి ఆల‌స్య‌మ‌వుతుందా..?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌.. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. గ‌త ప‌దేళ్ల నుంచి ఈయ‌న పెళ్లి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చినా.. అవేమి నిజం కాలేదు. అభిమానుల‌తో పాటుగా సినీ తార‌లు కూడా ప్ర‌భాస్‌ పెళ్లి అప్‌డేట్ కోసం యమ ఆతృతగా ఎదురు చూస్తారు. కానీ, ఆ శుభ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. ప్రభాస్ ఇన్ని రోజులైనా పెళ్లి చేసుకోక‌పోవడానికి గల కారణం వరుస […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..`పుష్ప` పార్ట్-2 ప‌ట్టాలెక్కేది ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా.. డిసెంబ‌ర్ 17న ఈ సినిమా […]

`పుష్ప‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..బ‌న్నీకి ఎవరూ అక్కర్లేద‌ట‌..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. సునీల్‌, అన‌సూయ‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప.. ది రైజ్` విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రంలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో […]

ప్ర‌భాస్ అరుదైన ఘ‌న‌త‌.. డార్లింగ్ ముందు వాళ్లు బ‌లాదూరే!

రెబ‌ల్ స్టార్ నుంచి పానిండియా స్టార్‌గా ఎదిగిన‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `రాధే శ్యామ్‌` చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. అలాగే మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాల‌ను చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వ‌గా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. సినిమా […]

పెళ్లిపీట‌లెక్క‌బోతున్న నాగ‌శౌర్య‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశాడు. అయితే నాగ‌శౌర్య పెళ్లి కావాలంటే ఓ ట్విస్ట్ ఉందండోయ్‌.. అదేంటో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇటీవ‌ల `వ‌రుడు కావ‌లెను` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నాగ‌శౌర్య.. ఇప్పుడు `ల‌క్ష్య‌`తో రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోతున్న ఈ చిత్రంలో `రొమాంటిక్‌` భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర […]

`అఖండ‌`తో స‌హా బాల‌య్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు ఇవే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి వారం రోజులు గ‌డిచినా ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఈ సినిమాలో శివుడు అలియాస్ అఖండగానూ, ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశారు. ముఖ్యంగా అఖండ పాత్రలో ఊరనాటు ఫైట్లతో, మాస్ డైలాగ్ డెలివరీతో […]

`ఆర్ఆర్ఆర్` ట్రైల‌ర్‌.. గుర్రుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌ […]

లీకైన చిరు-బాబీల సినిమా స్టోరి..నెట్టింట హ‌ల్‌చ‌ల్‌?!

మెగాస్టార్ చిరంజీవి ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌ను చేస్తున్నాడు. ఈ నాలుగు చిత్రాలు సెట్స్ మీదే ఉండ‌గా.. అందులో బాబీ సినిమా కూడా ఒక‌టి. `మెగా 154` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు […]

మెహ్రీన్‌పై మ‌న‌సు పారేసుకున్న‌ స్టార్ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్‌.. కొద్ది నెల‌ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. క‌రోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]