కోహ్లీ ఆటకు డాన్స్ చేసిన అనుష్క.. పోస్ట్ వైరల్..!

టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల […]

స్టార్ హీరోలకి ఏమైంది.. ఒకరు వెనకాల మరొకరు హాస్పటల్ కి క్యూ కడుతున్నారే..!

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు అందరూ మంచాన పడ్డారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నాడట. గత కొన్ని రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న సల్మాన్ కు పరీక్షలు చేస్తే డెంగ్యూ అని తేలిందట. ఆయనని వారం రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. ఆయన ఇప్పుడు బ్యాడ్ రెస్ట్ తీసుకోవడంతో.. ఆయన నటించే సినిమాలు వాయిదా పడినట్టు తెలుస్తుంది. సల్మాన్ కొన్ని భారీ సినిమాలో నటిస్తున్నాడు.. అలాగే […]

యాక్టర్ నందుపై యాంకర్ రష్మి సీరియస్… అవకాశం ఇస్తే వాష్ రూమ్ లోకి కూడా వచ్చేస్తావా?

యాక్టర్ నందు, ప్రముఖ సింగర్ గీతా మాధురి భర్త నందుపై హాట్ యాంకర్ రష్మీ సీరియస్ గా వుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిని విసిగించేలా.. అలాగే ఆమెకు తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేయడంతో ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నందు చేసింది ఫ్రాంక్ వీడియో కావచ్చు, కాని నేను చెప్పిన సమాధానం మాత్రం ప్రాంక్ కాదు. […]

మా ఇద్దరి రిలేషన్ అదే..అందరి ముందు శ్రీకాంత్ తో ఉన్న సంబంధాని ఓపెన్ గా చెప్పేసిన లైలా..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. లైలా టాలీవుడ్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలో న‌టించింది. ఆమె సినిమా వ‌స్తుంది అంటేనే అభిమానుల‌కు పెద్ద పండుగా లాగా ఉండేది. ఆమెను చూసేందుకే చాలామంది అభిమానులు సినిమా ధియేటర్స్ కి వెళ్ళే వాళ్లు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. లైలాను టాలీవుడ్ కు పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లో ‘ఎగిరే పావురమా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా […]

సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా ఇప్పట్లో లేనట్లే?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అనూహ్యంగా తనకు డిజాస్టర్ ఇచ్చిన లైగర్ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరో తన నెక్స్ట్ సినిమాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నాడు. విజయ్ అగ్ర కథానాయిక సమంత తో కలిసి కృషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అయినా అతనికి తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ క్రమంలో ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఎంజాయ్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత […]

ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?

టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి […]

అలనాటి అందగాడు శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?

అలనాటి అందగాడు శోభన్ బాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్న మొన్నటి తరానికి బాగా తెలుసు. ఆరడుగుల అందానికి నిలువెత్తు రూపం అతడు. నటనకి సరికొత్త నిర్వచనం శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిలంతా తాము పెళ్లిచేసుకోబోయేవాడు శోభన్ బాబులాగ ఉండాలని కలలు కనేవారట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో NTR, ANR మరియు కృష్ణ తరువాత శోభన్ బాబుగారిదే హవా. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ని ఇతను బాగా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఆయన చనిపోయి […]

‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?

అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు […]

దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?

రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]