బాలీవుడ్ హాట్ నటి ఊర్వశీ రౌతేలా ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక రీసెంట్‌గా రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో నేటీజన్లు మరోసారి ఊర్వశిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల కారు యాక్సిడెంట్‌లో గాయపడిన పంత్ ను ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో రిషబ్ […]
Tag: Movie News
పూజా హెగ్డే బీభత్సమైన అందాల ఆరబోత.. చూస్తే చెమటలే!
గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్స్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ బుట్టబొమ్మ చీరకట్టులో అయినా బికినీలో అయినా, ఫ్రాక్ లో అయినా చాలా అందంగా కనిపిస్తుంది. తన వల్ల డ్రెస్సులకే అందం వచ్చేంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది పూజా హెగ్డే. అయితే ఈ అమ్మడుకి గత ఏడాది ఏడాది ప్లాప్స్, డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయిన కూడా ఏమాత్రం వెనడుగు వేయకుండా కొత్త సంవత్సరానికి […]
సమంత ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. `శాకుంతలం` రిలీజ్ డేట్ ఫిక్స్!
సమంత గత కొంత కాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకునే సమంత.. ఇప్పుడు `శాకుంతలం`తో అలరించేందుకు సిద్ధమవుతోంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ […]
2022లో బాలయ్య- బన్నీ సో స్పెషల్… ఆ హీరోలను మించిపోయారు గా..!
2022వ సంవత్సరం ముగిసిపోయింది 2023 కొత్త సంవత్సరం నిన్నటితో ఆరంభం అయింది. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్దకు ఎన్నో సినిమాల వచ్చాయి. బాలీవుడ్ సినిమాలతో చూసుకుంటే మన సౌత్ సినిమాలు సత్తా చాటాయి. దాని మన సౌత్ సినిమాలను మరో లెవల్ కు తీసుకువెళ్లినట్లు గా ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార, విక్రమ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలైన అల్లు అర్జున్- బాలకృష్ణ సినిమాలో మినహా టాలీవుడ్ స్టార్ […]
నక్క తోక తొక్కిన రష్మిక.. అందుకేనా అంత తల పొగరు?
ఈ ఏడాది మొత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదాల కారణాంగా బీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ముఖ్యంగా `కాంతార` సినిమా కారణంగా రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కన్నడ పరిశ్రమలో ఆమెను బ్యాన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక కాంతార వివాదం ముగిసే లోపే ఈ అమ్మడు సౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసే మళ్లీ విమర్శల పాలవుతోంది. రీసెంట్గా `మిషన్ మజ్ను` ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సౌత్ సాంగ్స్ […]
తండ్రి వయసున్న చిరు, బాలయ్యతో రొమాన్స్ అవసరమా? శ్రుతి హాసన్ దిమ్మతిరిగే రిప్లై!
అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]
బాలయ్యపైనే హనీ రోజ్ ఆశలు.. హిట్ కొడతే సీనియర్ హీరోలు వదులుతారా?
హనీ రోజ్.. `బాయ్ ఫ్రెండ్` అనే మలయాళ మూవీతో ఈ అందాల సోయగం సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. హనీ రోజ్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన సంగతి […]
ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ లబోదిబో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఇటీవల ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా […]
అతడిపైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే..ఈసారి మిస్ అయితే కెరీర్ ఖతం!?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు భారీ అంచనాల నడుమ వచ్చి ప్రేక్షకులను ఘోరంగా నిరాశపరిచాయి. తాజాగా ఈ అమ్మడు `సర్కస్` అనే మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. […]