టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దర కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించడంతో.. వీరి మూడో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్‌గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజశేఖర్‌తో సంప్రదింపులు జరపారని.. కథ విన్న ఆయన కూడా విలన్‌గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. […]
Tag: Movie News
చరణ్‌కు దండం పెట్టేస్తున్న ఎన్టీఆర్..అదిరిపోయిన `ఇఎంకె` ప్రోమో!
జెమినీ టీవీలో త్వరలోనే స్టార్ట్ కాబోతున్న అతి పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె)కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆగష్టు 22ను ప్రసారం కాబోతోంది. ఇక అనుకున్నట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్‌ను స్పెషల్ ఎపిసోడ్‌గా మార్చి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు, తాజాగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో […]
మళ్లీ అడ్డంగా బుక్కైన తమన్..ఆడుకుంటున్న నెటిజన్స్?!
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన సంగీతం అందిస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాన్-రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ `భీమ్లా నాయక్` ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లో పవన్ లుక్స్, […]
హన్సిక గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా..ఇంతకీ ఏం చేసిందంటే?
హన్సికా మోట్వాని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకున్న హన్సిక.. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ భామ.. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను అనాథలతో కలిసి జరుపుకున్న […]
గ్లామర్ షోతో కాక రేపుతున్న శ్రీదేవి కూతురు..నెట్టింట పిక్స్ వైరల్!
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. దఢక సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపోతోంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమా చేయకపోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఇక్కడా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మరోసారి గ్లామర్ షోతో కాక రేపే […]
అరరే..నిహారికను నాగబాబు అలా అనేశారేంటీ..?
నాగబాబు ముద్దుల కూతురు, నటి నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఒక మనసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక.. సరైన హిట్ అందుకోలేకపోయినా నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక గత ఏడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక.. కెరీర్‌ను ఆపకుండా సక్సెస్ ఫుల్‌గా రన్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం తండ్రి నాగబాబుతో కలిసి నిహారిక ఓ సిరీస్ చేస్తోంది. వీరిద్దరూ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. […]
జాతీయ జెండాకు అవమానం..రామ్ చరణ్‌పై నెటిజన్లు ఫైర్!?
ఒక్కో సారి తప్పు చేయకపోయినా.. అందరి చేత మాటలు పడుతుంటాం. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవమానించాడంటూ పలువురు నెటిజన్లు చరణ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒకటి. అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ […]
మంచు లక్ష్మీ ముందు జాగ్రత్త..అలా జరగకముందే చెప్పేసిందిగా!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తనదైన నటనా, మాటలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజనంబు` కుక్కింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మీ.. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో హోమ్ టూర్ పేరుతో తన ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోషల్ […]
అరియానాను వదలని బిగ్‌బాస్..సీజన్ 5లో బంపర్ ఛాన్స్?!
అరియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వదిలి పెట్టడం లేదు. అవును, త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అలరించబోతోంది. పూర్తి వివరాల్లోకి […]