నటసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన నటించిన `లవ్ స్టోరీ` చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో `థ్యాంక్యూ` అనే మరో చిత్రం చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అలాగే నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్న చైతు..మరోవైపు బాలీవుడ్లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాల్ సింగ్ […]
Tag: Movie News
మహేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!
మొన్నీ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా తన పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయమని అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరు తన అభిమానులకు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న తన జన్మదినం […]
మహేష్ దర్శకుడితో బన్నీ సినిమా..త్వరలోనే..?
దర్శకుడు పరశురామ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. యువత సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పరశురామ్.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో […]
`కొండ పొలం` నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండ పొలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ మరియు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ […]
`ఆర్‌ఆర్‌ఆర్` మళ్లీ పోస్ట్ పోన్..అసలు కారణం అదేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోందని […]
సైఫ్ అలీఖాన్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్!?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే సర్రైజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అతిథి మర్యాదల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయించి ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్‌ను థ్రిల్ చేశాడు ప్రభాస్. ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ […]
ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు..ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాలని ఆయన అభిమానులే కాదు తెలుగు దేశం పార్టీలో ఉన్న ఎందరో నేతలు కోరుకుంటున్నారు. కానీ, వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ మాత్రం రాజకీయల వైపే చూడటం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టార్జాన్ లక్ష్మీనారాయణ. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న […]
బాలయ్యకు షాక్ మీద షాక్..ఆ నటుడు కూడా నో చెప్పాడట!?
నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా ఓ స్టార్ హీరో ఈయనకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసిన బాలయ్య ఆ తర్వాత తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ […]
ఆ విషయంలో హద్దులు దాటేస్తున్న అనసూయ..ఇలాగైతే కష్టమే!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. మరోవైపు వెండితెరపై మంచి నటిగా కూడా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. మొన్నీమధ్య `థాంక్యూ బ్రదర్` సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అనసూయ టీవీ షోలే కాకుండా పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ హాట్ హాట్ ఫొటో షూట్లతో తరచూ తన […]