`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `వకీల్ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె నటించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగా.. అనన్యకు సూపర్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే అనన్య.. బయట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ తన […]
Tag: Movie News
వామ్మో..అరియానా ఏంటి ఇలా మారిపోయింది..చూస్తే తట్టుకోలేరేమో!!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి.. తనదైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత అరియానా టీవీ షోలే కాకుండా పలు సినిమాల్లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది. అలాగే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే […]
రాశీ ఖన్నా ద్యాసంతా దానిపైనే..షూటింగ్ గ్యాప్‌లోనూ అదే పని!!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మనం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..`ఊహలు గుసగుసలాడే` సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్న రాశీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ మొదటల్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య బాగా సన్నబడి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నప్పటికీ రాశీఖన్నా.. ద్యాసంతా వెకేషన్లపైనే […]
శర్వా-సిద్ధార్థ్‌ల `మహా సముద్రం` రిలీజ్ డేట్ వచ్చేసింది!!
శర్వానంద్, సిద్ధార్థ్ లు కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `మహా సముద్రం`. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుదల […]
700 మందిని ఆడిషన్ చేసిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా చిత్రాలకు వందల, వేల మందిని ఆడిషన్ చేయడం సర్వ సాధారణం. కానీ, ఓ మామూలు చిత్రానికి ఏకంగా 700 మందిని ఆడిషన్ చేశాడు ఓ తెలుగు డైరెక్టర్. ఇంతకీ ఆయన ఎవరో కాదు..సంపత్ నంది. ఈయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `సీటీమార్`. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. కబడ్డీ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. మణిశర్మ […]
చేతిలో కత్తి, మరోవైపు వర్షం..ప్రీ లుక్‌తోనే పిచ్చెక్కించిన నాగ్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం సెట్స్ పైకి కూడా వెళ్లింది. అయితే తాజాగా నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ […]
ప్రభాస్ లేటెస్ట్ పిక్స్‌పై నెగిటివ్ కామెంట్స్..అంకుల్ అంటూ ట్రోల్స్?!
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాల్లో హ్యాండ్సమ్ లుక్‌తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం […]
విజయ్ సేతుపతి-సందీప్ కిషన్ మూవీ టైటిల్ వచ్చేసింది!!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి […]
ఎన్టీఆర్‌తో నాగార్జున బిగ్ ఫైట్..దెబ్బ పడేది ఎవరికో..??
బుల్లితెర వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జునల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ఈ మధ్యే జెమినీ టీవీ స్టార్ట్ అయింది. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ పాల్గొని బాగా సందడి చేశాడు. ప్రస్తుతం ఈ షో మంచి టీఆర్పీతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ షోకు పోటీగా బిగ్‌బాస్ సీజన్ 5తో నాగార్జున దిగబోతున్నాడు. సెప్టెంబర్ […]