న్యాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం..ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ […]
Tag: Movie News
బక్కచిక్కిన ప్రియమణి.. మతిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్!
ప్రియమణి.. పరిచయం అవసరంలేని పేరు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `యమదొంగ` సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ప్రియమణి.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషలలో నటించిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దురమైనప్పటికీ.. […]
రిలీజ్ డేట్ ప్రకటించి రీషూట్‌కి వెళ్లిన `లవ్‌స్టోరీ`..మళ్లీ ఇదేం ట్విస్టో..?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడం, థియేటర్లు ఓపెన్ అవ్వడంతో.. ఒక్కొక్క సినిమా విడుదలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లవ్ […]
పూజా హెగ్డే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..బుట్టబొమ్మ ఇంట్లో సంబరాలు..?!
`ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కెరీర్ మొదట్లో వరుస ప్లాపులను ఎదుర్కొన్నప్పటికీ దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ చిత్రం తర్వాత పూజా హెగ్డే వెనుతిరిగి చూసుకోలేదు. వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్‌తో పాటుగా హాట్ […]
సూపర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్..మీరు చూశారా?
`పేపర్ బాయ్`తో ప్రేక్షకులను పలకరించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్` ఒకటి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన ఈ గ్లింప్స్ […]
కృష్ణ ఆ మాట అనడంతో ఏడ్చేసిన నరేష్..ఏం జరిగిందంటే?
దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల తనయుడు, నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్.. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ పలు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే సహాయక పాత్రల ద్వారా నరేష్ కు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈయన నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు, ఆనంద […]
హారర్ స్టోరీతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్కడే తేడా కొడుతోందిగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఓం రౌత్ డైరెక్షన్‌లో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో `సలార్` మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి […]
ఎన్టీఆర్‌తో గొడవలు..గుట్టంతా బయట పెట్టేసిన బండ్ల గణేష్..!
బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంపర్` ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూజా జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్లకు లభాలను […]
ఎన్టీఆర్ వల్ల రాజీవ్‌ను ఘోరంగా అవమానించిన రాజమౌళి..ఏమైందంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో పరిచయమైన వీరిద్దరూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితులగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా నటించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ కనకాల కనిపిస్తాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న `ఆర్ఆర్ఆర్`లోనూ రాజీవ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శకధీరుడు రాజమౌళి అందరి ముందు ఘోరంగా అవమానించాడట. అది కూడా ఎన్టీఆర్ కారణంగానేనట. […]