సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దకాలం హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. 2013లో విడుదలైన రామాచారి మూవీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. మళ్లీ పదేళ్లకు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయనప్పటికీ వేణుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు. తొలిసారి అతిథి అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి.. […]
Tag: Movie News
అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగరు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!(వీడియో)
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై.. అంబానీ ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర, రితేశ్ […]
నాగార్జున-ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
తాతగారి నటన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 20 ఏళ్లకే స్టార్డమ్ ను సంపాదించుకున్నాడు. తన నటనా ప్రతిభ, అద్భుతమైన డాన్స్ టాలెంట్ తో ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ […]
ఆఫర్ల కోసం రోజురోజుకు వాటి సైజ్ తగ్గించేస్తున్న నభా నటేష్.. చూసి తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!
నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన నభా.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వజ్రకాయ అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఈ బ్యూటీ కి మొదటి సినిమా `నన్ను దోచుకుందువటే`. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. అలా […]
పవన్ కళ్యాణ్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
మామూలుగా ఒక్క హీరో తెరపై కనిపిస్తేనే అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కథ బాగుంటే ఈ జనరేషన్ హీరోలు కూడా ఈగోలకు పోకుండా మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అలా వచ్చిన సినిమానే `భీమ్లా నాయక్`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఈ సినిమాలో ప్రధాన పాత్రలను పోషించారు. మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి అధికారిక […]
అనుష్క సినిమాకు లాభాలే లాభాలు.. `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` 6 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ `మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ టాక్ పవర్ తో మిస్ శెట్టి […]
త్రివిక్రమ్-సునీల్.. ఈ ప్రాణ స్నేహితుల లైఫ్ లో సేమ్ టూ సేమ్ జరిగిన సంగతేంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి ఒకేసారి అడుగుపెట్టారు. ఒకే రూమ్ లో ఉంటూ యాక్టర్ గా సునీల్, రైటర్ గా త్రివిక్రమ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బందిగా ఉండే రోజులను ఎదుర్కొన్నారు. ఫైనల్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్గా […]
బార్బీ బొమ్మలా సితార.. ఇంతకీ ఆమె ధరించిన పింక్ గౌను ధర తెలిస్తే షాకైపోతారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్ర దంపతుల ముద్దులు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో సితార ముందు వరసలో ఉంది. చిన్న తనంలోనే సితార ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంటోంది. ఇటీవల నగల తయారీ సంస్థ పీఎమ్‌జీ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సదరు సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ […]
బాక్సాఫీస్ వద్ద అనుష్క హవా.. `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` 3 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!
దాదాపు ఐదేళ్లు తర్వాత అనుష్క శెట్టి మళ్లీ `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` మూవీతో వెండితెరపై మెరిసింది. ఇదొక రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. పి. మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ప్రేక్షకుల మెప్పు పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా […]