Tag Archives: moive

జనాలు రమ్యకృష్ణ పై చెప్పులు విసరడానికి కారణం ఏమిటి..?

రమ్యకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప లెజెండ్రీ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నరసింహ సినిమాలో నీలాంబరిగా , బాహుబలి సినిమాలో శివగామిగా ఎన్నో సినిమాలలో దేవత అవతారంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. 1992 నుండి 2002 వరకు ఎన్నో భాషలలో.. ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా మారి, తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా

Read more

సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్..నిజమేనా..?

ప్రముఖ దర్శకుడు కె రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా రాధే శ్యామ్.. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ , టీ- సీరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను, పోస్టర్లను విడుదల చేశారు.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ,

Read more

ఎఫ్-త్రీ సినిమా రిలీజ్ డేట్ వాయిదా..?

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ కలిసి నటించిన చిత్రం ఎఫ్-2. ఈ చిత్రానికి సీక్వెల్ గానే ఎఫ్ -3 సినిమాను కూడా విడుదల చేసేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించాడు. అయితే తాజాగా ఈ సినిమా సంక్రాంతి పండు గగికి విడుదల చేయాలని ఈ చిత్ర యూనిట్ సభ్యులు అనుకో గా. కానీ

Read more

హీరో కార్తీకేయ అజిత్ వలిమై మూవీ ఫోటోలు వైరల్..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా, హుమాఖురేషి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వలిమై” ఈ సినిమాని దర్శకుడు H.వినోద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎటువంటి చిన్న పోస్ట్ విడుదలైన కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా సినిమా సెట్ లో నుంచి కొన్ని ఫోటోలు బయటికి రావడం వల్ల వైరల్ గా మారుతున్నాయి. హీరో అజిత్ కూడా ఒక రేసర్ అనే విషయం

Read more

త్రివిక్రమ్ చేతులు మీదగా సిద్ధూ న్యూ సినిమా..?

మన తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒక‌టైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో స్టార్ట్ అయింది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి ముందు క్లాప్ నివ్వడంతో సినిమా స్టార్ట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాస్టర్ తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ మ‌రో కీల‌క రోల్‌లో

Read more

ఎన్టీఆర్ 30 సినిమాలో అనిరుధ్‌..?

దర్శకుడు కొరటాల శివతో కలిసి జూ.ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే తారక్ కొరటాల శివతో కలిసి సినిమా ప్రారంభించనున్నారు. మిక్కిలినేని సుధాక‌ర్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకనిర్మాతలు ఎవరో తెలిసింది కానీ మిగతా ఏ విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. హీరోయిన్ ఎవరు? కథ ఏంటి? సంగీత దర్శకులు ఎవరు? తారక్ రోల్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు

Read more

డ్యూయల్ రోల్ ప్రభాస్..?

రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‏తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా

Read more