విలన్‌గా వచ్చి స్టార్ హీరోలుగా ఇమేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ నటులు వీరే..!

సాధారణంగా చిత్ర పరిశ్రమలో అవకాశం లభిస్తే చాలు అనుకుని ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక పాత్ర దొరికితే చాలు అన్నట్టుగా విలన్ పాత్రలకు కూడా ఓకే చెప్పి మొదట ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత తమ నటనతో స్టార్ హీరోలుగా మెప్పించిన నటులు చాలామంది ఉన్నారు. నిజానికి ఏ సినిమాకైనా సరే.. హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. విలన్ లేకపోతే హీరోనే ఉండడు. […]

మంచు మ‌నోజ్ తో వివాదంపై స్పందించిన విష్ణు.. జ‌రిగింది అదే అంటూ క్లారిటీ!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులు, మంచు బ్ర‌ద‌ర్స్ మ‌నోజ్‌-విష్ణు మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని ఎప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మంచు బ్ర‌ద‌ర్స్ కు సంబంధించిన ఓ వీడియో ఈ రోజు ఉద‌యం నుంచి ఇటు సోష‌ల్ మీడియాను, అటు ప్ర‌ధాన మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.   వీడియో విష‌యానికి వ‌స్తే.. మంచు మనోజ్‌ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. `ఇండ్లలోకి వచ్చి […]

మౌనిక గురించి మ‌నోజ్‌ చెప్ప‌గానే మోహ‌న్ బాబు అంత మాట అన్నారా..?

ఇటీవ‌ల మంచు మ‌నోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే కాగా.. హైద‌రాబాద్‌లోని మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన‌ మ‌నోజ్‌-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. అయితే వీరి పెళ్లి మంచు మ‌నోజ్ తండ్రి మోహ‌న్ బాబుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. […]

ఈ హీరోలు.. ఆ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తే అంత ర‌చ్చ ఉంటుందా…!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వ‌సూల్ సినిమాలో నటించి అందరిని […]

రాజకీయాలకు మోహన్ బాబు స్వస్తి చెప్పినట్టేనా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే..మొదట పలు చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ హీరోగా ,విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పలు చిత్రాలలో నటించారు. మరొకవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు మోహన్ బాబు. నిన్నటి రోజున మోహన్ బాబు 71వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు .ఈ పుట్టినరోజు […]

చిరంజీవి నేను భార్య భర్తల్లాగా ఉంటాం.. మోహ‌న్ బాబు కామెంట్స్ కు న‌వ్వాగ‌దు!

టాలీవుడ్ డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ మోహ‌న్ బాబు 71వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్ర‌మంలోనే మోహ‌న్ బాబు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకున్నారు. సినిమాల్లోకి రావ‌డానికి తాను ప‌డిన క‌ష్టాలు, ఇండ‌స్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాలు, రాజకీయ జీవితంలో ఆటు పోట్లు త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. అలాగే చిరంజీవితో విభేదాలపై కూడా మోహ‌న్ బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమలో మంచు […]

ఇల్లు అమ్ముకున్నా.. ఏ ఒక్క‌రూ సాయం చేయ‌లేదు: మోహ‌న్ బాబు

టాలీవుడ్ డైలాగ్ కింగ్ అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు మోహ‌న్ బాబు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారాయ‌న‌. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో సొంతం చేసుకున్నారు. మ‌రెన్నో అవార్డులు అందుకున్నారు. టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న మోహ‌న్ బాబు 71 పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ […]

మంచు కుంటుంబంలోనే ఇది ఓ రికార్డ్..భూమా మౌనిక అత్తారింటికి ఎంత క‌ట్నం తెచ్చిందో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్ గానే మంచు మనోజ్ భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ .. ఇదివరకే ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే వాళ్ల మధ్య వచ్చిన […]

అవన్నీ పుకార్లే.. మంచు మ‌నోజ్ పెళ్లితో అస‌లు నిజం తేలిపోయిందిగా!

మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ ఫైనల్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. భూమా మౌనికారెడ్డితో ఏడడుగులు వేశాడు. శుక్ర‌వారం రాత్రి మంచు లక్ష్మి నివాసంలో మంచు మ‌నోజ్‌-మౌనిక వివాహం వైభ‌వంగా జ‌రిగింది. గత కొంత కాలం నుంచి ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే.   మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు, ప‌లువురు సినీ […]