ప్రమాణస్వీకారం స్టేజిపై మోదీ తనతో ఏం చెప్పాడో రివిల్ చేసిన చిరు.. ఆయన ఏమన్నారంటే..?!

ఎపి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం మహోత్సవాలు గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఓక ఎతైతే.. ఇదే ప్రమాణ స్వీకారం వేడుకలు చిరు కూర్చున్న దగ్గరికి మోడీ వెళ్లి మరి ఆయన పలకరించడం మరో రేంజ్ లో హైలెట్‌గా నిలిచింది. అయితే చిరు దగ్గరికి వెళ్లిన మోడీ ఆ సమయంలో మెగాస్టార్‌తో ఏం మాట్లాడి ఉంటాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలై […]

కొడుకు ఆకిరాను మోడీకి పరిచయం చేసిన పవన్.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ పిక్స్ ..?!

తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపి భారీ మెజారిటీతో విజయాని అందుకున్నారు. ఇక‌ జనసేన విషయానికి వస్తే పోటీ చేసిన 21 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్టేట్లను 100 శాతంగెల‌వ‌ట‌మే కాదు.. భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఈ క్రమంలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజినోవా, కొడుకు ఆకిరా నంద‌న్‌తో కలిసి ఢిల్లీకి […]

లక్కి ఛాన్స్ కొట్టేసిన కట్టప్ప..ఏకంగా ప్రధాని మోడీ ఛైర్‌లోనే కూర్చోబోతున్నాడుగా..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సత్యరాజ్. సత్యరాజ్ అన్న పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు.. అదే కట్టప్ప అంటే మాత్రం ఉయ్యాలలో ఉన్న చిన్నపిల్లలు కూడా గుర్తుపట్టేస్తాడు . అంతలా కట్టప్ప పాత్రతో పాపులారిటీ సంపాదించుకున్నాడు సత్యరాజ్ . కాగా ఆ తర్వాత ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించిన అలాంటి […]

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని […]

వెండితెర పైకి రానున్న ప్రధాని మోడీ జీవిత చరిత్ర… టైటిల్ ఇదే..!

మన చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖ హీరోల జీవిత కథలను బయోపిక్ కింద తీస్తూన్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు క్రేజీ టైటిల్ సైతం టీం సిద్ధం చేసుకున్నారట. ” విశ్వ నేత ” అనే పేరుతో నరేంద్ర మోడీ బయోపిక్ తీయనున్నట్లు తెలుస్తుంది. ప్రతిభాసాలి సీ.హెచ్. క్రాంతి కుమార్ డైరెక్షన్లో ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ మూవీలో అభయ్ డియాన్, నీనా […]

మేమేం చేయాలో మీరే చెబితే ఎలా… రేవంత్ ఫైర్….!

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 3న కౌటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ… బీ ఫామ్ ఇచ్చే వరకు టికెట్ తమకే వస్తుందో రాదో అని బీఆర్ఎస్ నేతలు […]

కేసీఆర్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగోతాన్ని మీకు చెబుతున్నానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని.. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌, […]

బీజేపీతో పొత్తు… లాభమా… నష్టమా… టీడీపీలో అంతర్మథనం..!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పొత్తులు పెట్టుకునేందుకు కూడా రెడీ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సమయంలోనే చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన వెంటనే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించారు కూడా. దీంతో […]

మరోసారి ముందస్తు మాట… ఈ టూర్ అందుకేనా….!?

ముందస్తు ఎన్నికలు అనే మాట ఇప్పట్లో వెనక్కి తగ్గేలా లేదు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలలు సమయం ఉంది. వచ్చే ఏడాది మే నెల వరకు కేంద్రంలో మోదీ సర్కార్‌కు, ఏపీలో జగన్ ప్రభుత్వానికి గడువుంది. కానీ ఏడాది ముందు నుంచే ముందస్తు మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని కాస్త వెనక్కి జరిపి… ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన 6 […]