మరో మైదలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ సజ్జ.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా హనుమాన్. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లోనే మునుపేన్నడు లేని విధంగా సంక్రాంతి బ్లాక్ ట‌స్టర్ గా రికార్డ్ సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి […]